Home / Tag Archives: delhi (page 15)

Tag Archives: delhi

పౌరసత్వ బిల్లులో… ముస్లింలను మినహాయించిన అమిత్ షా.. బిల్లుపై విపక్షాల వ్యతిరేకత

లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు …

Read More »

మెట్రో రైలులో పక్కన ప్రయణికులు ఉన్నా ముద్దుల్లో మునిగిపోయిన ఓ జంట వీడియో

మెట్రో రైలులో ఓ జంట పక్కన ప్రయణికులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ముద్దుల వర్షం కురిపించింది. ముద్దుల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగ్న ప్రేమికులు అనుకుంటా అన్ని మరిచి పోయి ముద్దుల్లో మునిగిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో తీసి సోషల్ అప్‌లోడ్ చేయడం వాళ్లు ప్రైవసీ దెబ్బతింటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ పక్షులు ముద్దుతోపాటు ముచ్చట్లలో మునిగిపోయారని కామెంట్లు …

Read More »

రాజధానిలో భారీ అగ్నిప్రమాదం..35 మృతి

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 35 మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. రాత్రి షిప్ట్‌ చేసిన కొందరు కార్మికులు అక్కడే పడుకోవడంతో ప్రమాదం వారిని కబళించింది. …

Read More »

క్షమాభిక్ష కోరిన ..నిర్భయ నిందితుడు.. మరణమే క్షమాపణ

2012 డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత దక్షిణ దిల్లీలో పారామెడికల్‌ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, కొన ఊపిరితో ఉన్న దశలో ఆమెను రోడ్డుపక్కన పడేశారు. ఆ ఏడాది డిసెంబరు 29న ఆమె కన్ను మూసింది. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె అసలు పేరుతో కాకుండా నిర్భయ కేసుగా దేశం దీనిని పిలుచుకొంటోంది. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నిర్భయ సామూహిక అత్యాచారం …

Read More »

కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని మోడీ

రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి అక్కడే బసచేయనున్నారు.. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో సీఎం ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఎవరెవరిని కలుస్తారు? ఏం మాట్లాడనున్నారనేది? చర్చగా మారింది. అయితే, రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం …

Read More »

వైఎస్‌ జగన్ ఢిల్లీకి..మోదీతో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం సీఎం నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్‌ పోర్ట్‌కు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ​ద్వారా సాయంత్ర 7 గంటలకు జన్‌పథ్‌‌-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి …

Read More »

ఢిల్లీలో సుజనా చౌదరి ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి… నడ్డాతో భేటీ..అసలేం జరుగుతోంది..?

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం …

Read More »

వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ కమిటీల్లో పదవులు..ఏ ఏ శాఖలో ఎవరికి

కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ …

Read More »

‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో పాపం..!

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే మాటపడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో …

Read More »

గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?

టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat