Home / Tag Archives: died (page 10)

Tag Archives: died

నేను ఎవర్నీ మోసం చేయలేదు.. వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. అంటూ ముందే లేఖ రాసిన సిద్ధార్ధ్

కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ రెండురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండురోజుల నుంచి గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల29 న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపిదిగాడు. డ్రైవర్ కారులోనే ఉండగా.. ఎంత సేపైనా సిద్ధార్థ …

Read More »

కుప్పకూలిన సైనిక విమానం..17మంది మృతి

రావల్పిండిలోని గ్యారిసన్ సిటీలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించిన ఓ సైనిక శిక్షణ విమానం  కుప్పకూలింది. ఈ ఘటనలో 17మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో పైలట్లు కూడా ఉన్నారు. మరో 12మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. అధికారులు చెప్పిన …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన జ్వరంతో చలిస్తుస్తున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. ఆ ఎఒజు నుండి చికిత్సపొందుతూనే ఉన్నారు. ఈ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈయన 1942 జనవరి 16న జన్మించారు. 1969, 1984 మధ్య నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి… …

Read More »

సమ్మోహనం’ నటుడు మృతి!

టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ సినిమాలో హీరోయిన్ అదితిరావ్ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణించారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.ఆయన మృతి పట్ల ‘సమ్మోహనం’ యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. బుధవారం సాయంత్రం అమిత్ మరణించినట్లుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువనటుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.హీరోయిన్ అదితి …

Read More »

అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము..యాజమాని ప్రాణాలు కాపాడేందుకు శునకం వీరోచితంగా పోరాడి

శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్‌సెల్వి ప్లస్‌టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్‌ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్‌ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ …

Read More »

అయ్యో..ఎలా చనిపోయాడో తెలిస్తే పాపం అంటారు ఖచ్చితంగా

కడప ఎయిర్‌ పోర్ట్‌ ఆవరణంలో యువకుడు కుమార్‌ బోయ (19) మృతి చెందాడు. యువకుడు ఎలా చనిపోయాడో తెలిస్తే నిజంగా అయ్యో పాపం అంటారు. అంతేకాదు చేసే పనిపై కూడ చాల జాగ్రత్తంగా చెయాలని అనేది అందుకే. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్‌ మండలం చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్‌ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్‌ పోర్ట్‌లో …

Read More »

గరుడ పురాణంలో ఏ తప్పుకి ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గరుడ పురాణం చాలా మందికి తెలిసే ఉంటుంది..ఎందుకంటే ఇది సూపర్ హిట్ చిత్రమైన అపరచితుడు చిత్రంలో క్లియర్ లా వివరిస్తారు.ఈ గరుడ పురాణం వేదవ్యాసుడు రాసాడు.ప్రస్తుతం ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుంభీపాకం: *అన్యాయంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్షింపబడతారు. *ఒక రాగి పాత్రలో కింద మంటపెట్టి,అందులో పాపులను శిక్షిస్తారు. రౌరవం: *సొంతవారి కోసం ఇతరుల ఆస్తులను అన్యాయంగా అనుభవించే వారు …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణలో గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు …

Read More »

ప్రముఖ సినీనటుడు గిరీష్‌ కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ సినీ, రంగ స్థలనటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) కన్ను మూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలునాటకాలు రచించి వెలుగులోకివచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రంచేశారు. తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన …

Read More »

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం..సెల్ఫీ రూపంలో!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32)‌, సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat