Home / Tag Archives: Dil Raju (page 3)

Tag Archives: Dil Raju

ఆ హీరోతో పూజా రోమాన్స్

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు అందంతో అటు నటనతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. ఇలాంటి రాక్షసి త్వరలోనే మరో స్టార్ హీరోతో రోమాన్స్ చేయనున్నది వార్తలు వస్తోన్నాయి. అది కూడా రీయల్ గా కాదు రీల్ లో. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. …

Read More »

ఆ హీరో అభిమానికి దిల్ రాజు ఏడు లక్షల సాయం

టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభిమానికి నిర్మాత దిల్ రాజు ఏడు లక్షల సాయం అందచేసి వారి హృదయాల్లో హీరో అయ్యాడు. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజు మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ అభిమాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిత్ర బయ్యర్..థియేటర్ యజమాని అయినా దిల్ రాజు …

Read More »

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …

Read More »

సాహో దెబ్బ..దిక్కుతోచని స్థితిలో ప్రభాస్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం “సాహో”. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు 350కోట్లు వెచ్చించారు. ఆగష్టు 30న నాలుగు బాషల్లో రిలీజ్ అయ్యింది.సినిమా పరంగా ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అది కూడా హిందీలో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మిగతా …

Read More »

వంశీకి మరో ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్..ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యహరించారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.ఇప్పటికి కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుంది.వంశీ పైడిపల్లితో మంచి హిట్ అందుకున్న మహేష్ మరోసారి అదే డైరెక్టర్ తో సమ్మర్ స్పెషల్ గా ఇంకో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ మేరకు …

Read More »

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ …

Read More »

‘F2’ డిలీట్ చేసిన మ‌సాలా సీన్లు విడుదల..చూసినవారంతా షాక్

2019 సంవ‌త్స‌రంకు గాను ఇప్పటివరకు రిలీజ్ ఐన అన్ని సినిమాల్లోకి ఒక్క ఎఫ్ 2 మాత్రమే హిట్ కొట్టింది.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విన్నర్‌గా నిలిచింది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించిన సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వహించారు.ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఓవ‌రాల్‌గా 140 కోట్లు సాధించింద‌ని యూనిట్ అధికారంగా చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సినిమాకు …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కుమార్తెతో దిల్ రాజు సోదరుడి కొడుకుతో పెళ్లి..!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు హర్షిత్ కి మరో నాలుగు రోజుల్లో వివాహంజరగనుంది. రాజ్ తరుణ్ మూవీ ‘లవర్’ ద్వారా హర్షిత్ రెడ్డి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దిల్ రాజ్ వారసత్వంతో వారి కుటుంబం నుంచి వచ్చిన తొలి యువ నిర్మాత హర్షిత్ రెడ్డి. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన …

Read More »

ఆడ పిల్లలన్నా..బతకనిద్దామన్నా పాపం.. దిల్ రాజుపై సంచలనమైన పోస్ట్.. శ్రీరెడ్డి

‘సినిమా ఇండస్ట్రీలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం , అవమానాలు , వ్యభిచారంలు , చాల బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు, అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో …

Read More »

దిల్ రాజుకు ఘోరంగా దెబ్బేసిన.. ఇద్ద‌రు బ‌డా స్టార్‌ హీరోలు..!

టాలీవుడ్ ప్ర‌ముఖ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒక‌రు. ఒక‌వైపు నిర్మాత‌గా మంచి చిత్రాల‌ను నిర్మిస్తూ.. మ‌రోవైపు చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అయితే తాజాగా దిల్ రాజు న‌ట్టేట మునిగార‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే మ‌హేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేసాడు దిల్ రాజు. ఆ సినిమాకు పోటీ ఎక్కువగా ఉండటంతో 22 కోట్లకు నైజాం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat