Home / Tag Archives: doctor tips (page 3)

Tag Archives: doctor tips

మంచి నిద్రకు ఏం చేయాలి

మంచి నిద్రకు ఏం చేయాలి రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి పగటిపూట నిద్రపోవడం మానేయాలి నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు

Read More »

నెయ్యితో లాభాలెన్నో..?

నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మలబద్ధకం ఉండదు రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకోండి

Read More »

బీట్ రూట్ జ్యూస్ తాగితే

నీరసంగా ఉండేవారు రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు రక్తహీనతతో బాధపడేవారు తాగితే చాలా త్వరగా రక్తం తయారవుతుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె రాకుండా అడ్డుకుంటుంది జబ్బులు ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్భిణీలు తాగితే కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది బిడ్డ ఎదుగుదల సరిగా ఉండేందుకు సహకరిస్తుంది

Read More »

నిద్రలో మంచి కలలు రావాలంటే.. “అది” చేయాలంటా..?

నిద్రలో కలలు సంతోషాన్నిచ్చేవి కొన్నైతే, వెంటాడే భయానక కలలు మరికొన్ని, ది డ్రీమ్ డిక్షనరీ: ఫ్రమ్ AtoZ బుక్ లో మంచి కలలు రావడానికి టిప్స్ చెప్పారు.ఆ పడుకునే ముందు చంద్రుడిని చూడాలంట. అందమైన జాబిల్లి బొమ్మ చూసినా మంచి కలలు వస్తాయి. పర్పుల్ సిల్వర్, గ్రీన్, బ్లూ దుస్తులు వేసుకుని నిద్రపోయినా మైండ్ రిలాక్పై మంచి కలలు వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా నిద్రపోతే మంచి కలలు కనువిందు …

Read More »

ఐస్ ‘టీ’ తో అద్భుత ప్రయోజనాలు

ఐస్ టీ’తో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం ఆ ఐస్ టీతో డీ హైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు    ఈ టీ తాగితే బాడీలో లిక్విడ్ లెవెల్స్ పెరుగుతాయి విష వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి ఐస్ టీకి ఉంది ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడుతాయి  బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ప్రిఫర్ చేయండి దంతాలు పాడవకుండా ఐస్ టీ ఉపయోగపడుతుంది టీలో ఉండే …

Read More »

బొప్పాయితో బోలెడు లాభాలు

బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..? బరువు తగ్గుతారు కడుపులో మంట తగ్గుతుంది కంటిచూపుకు దివ్య ఔషధం రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

Read More »

కరోనా వచ్చి తగ్గాక 3 నెలల పాటు “దానికి దూరంగా” ఉండాలి..లేకపోతే..?

కరోనా వచ్చి తగ్గాక 3 నెలలపాటు సంతానం కోసం ప్రయత్నాలు చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు అలా చేస్తే గర్భస్రావం జరిగే ముప్పుందని హెచ్చరిస్తున్నారు వైరస్ వల్ల సంతాన సాఫల్య తపై ప్రభావం పడటమే కారణం. ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని, ఉన్న కణాల్లో చురుకుదనం లోపించి కదలికలు తగ్గుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు కరోనా నుంచి కోలుకున్న 39శాతం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు

Read More »

రాత్రివేళల్లో వీటిని తినకపోవడం మంచిది..?

అరటిపండు, ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ రాత్రివేళల్లో వీటిని తినకపోవడం ఉత్తమమం అని నిపుణులు చెబుతున్నారు. అరటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అయితే రాత్రిపూట తింటే చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి, దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తింటే వెంటనే జీర్ణం కాదు. దీంతో నిద్రపట్టకపోవచ్చు. ఆటు ఎసిడిటీ ఉన్నవాళ్లు రాత్రిపూట యాపిల్ పండ్లను …

Read More »

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల రేట్లు

కరోనా వేళ కుటుంబ ఆదాయం భారీగా తగ్గిందనేది వాస్తవం. పెరిగే ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు 2020తో పోల్చితే అన్నిరకాల నూనెల ధరలు 40-60% (రూ.150/లీ) వరకు పెరిగాయి. నిత్యావసరాల రేట్లు అయితే రోజురోజుకు మండిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో KG కందిపప్పు-రూ.100 చింతపండు-రూ.200, పెసరపప్పు-రూ.120 మినపప్పు-రూ.115, ఉల్లి, చక్కెర-రూ.40 పామాయిల్-రూ.120/లీ ఉండటంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు ఆవేదన పడుతున్నారు.

Read More »

తమలపాకు ఉపయోగాలు ఏమంటే..?

తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటంటే..? ఆకలిని పెంచుతుంది కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది తమలపాకు రసం నుదుటిపై రాస్తే తల నొప్పి తగ్గుతుంది డిప్రెషన్ ను తరిమికొడుతుంది కండరాల సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దగ్గు నివారిణి గాయాల నొప్పి ఉన్నచోట తమలపాకును రాస్తే నొప్పి తగ్గిపోతుంది

Read More »