Home / Tag Archives: facebook (page 5)

Tag Archives: facebook

వైఎస్ జగన్ కు ఓ చిన్నారి లేఖ..అందులో ఏముందో తెలుసా..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాల హామిలను జనాల్లోకి తీసుకెళ్తూ సాగిపోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో మంగళవారం గుడివాడ నియోజక వర్గంలోని చినపాలమర్రులో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి జగన్ కు ఓ లేఖ ఇచ్చింది. లేఖలో ఏముంది అంటే …

Read More »

పాదయాత్రలో ఆసక్తికర సంఘటన “జగన్ ఫిదా”..ఫేస్ బుక్ పేజీలో పోస్ట్..!

ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.పాదయాత్రలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే పాదయాత్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని వైఎస్ జగన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో – ” కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో …

Read More »

2017 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్ర దర్శకుడు పేరును బయటపెట్టిన శ్రీరెడ్డి ..!

ప్రస్తుతం తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీమీద బాంబులు విసురుతోన్న నటి. కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి పలు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని… కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. …

Read More »

శ్రీరెడ్డి రాసలీలల్లో ఉన్న పోటోలు లీక్..సోషల్ మీడియాలో హల్ చల్

గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. దీంతో టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ దుమారం రేపనున్నాయి. ఎందుకంటే.. ఇన్నాళ్లూ టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలను నలిపేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా లీక్స్ స్టార్టెడ్ అంటూ తొలి ఫోటోను పోస్టు చేసింది. …

Read More »

కలికాలం..20 ఏళ్ల అమ్మాయి..16 ఏళ్ల బాలుడితో ప్రేమ…పెళ్లి..15 రోజులకు నాకేం తెలియదు..!

ప్రేమకు వయసు లేదు అంటే ఇదేనేమో.. ఓ 20 ఏళ్ల డిగ్రీ అమ్మాయి, 16 ఏళ్ల బాలుని మధ్య ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమ పుట్టి, అది పెళ్లితో ముగిసింది. కొద్దిరోజులు కాపురం చేశాక అసలు కథ మొదలైంది. వివరాలను చూస్తే.. ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఒక మైనర్‌ బాలుడు, తనకన్నా నాలుగేళ్లు పెద్దదయిన దివ్యాంగురాలయిన యువతి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు కలసి పట్టుమని 15 …

Read More »

వాట్సాప్ అప్డేట్ చేసుకున్నారా ..లేదా .అయితే మీకోసమే ఇదే ..!

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో .అంతగా స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫోన్లో వాట్సాప్ లేకుండా ఉండరు .అలాంటి వాళ్ళ కోసమే ఈ వార్త .వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా టైం తో పాటుగా లొకేషన్ స్టిక్కర్లు ను పంపుకునే సదుపాయాన్ని …

Read More »

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ శృంగార పురుషుడు..!

టీమిండియా క్రికెట‌ర్ మహ్మద్‌ షమీ భార్య హసినా జహాన్‌ మరోసారి బాంబు పేల్చారు. తన భర్తతో వైవాహిక బంధాన్ని తెంచుకోబోనని, అతడిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు. అతడిని మార్చేందుకు చాలా ప్రయత్నించానని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయారు. అతడో శృంగార పురుషుడని ఘాటుగా వ్యాఖ్యానించారు. see also..20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేత‌లు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో …

Read More »

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ చాల మంది అమ్మాయిల‌తో అక్ర‌మ సంబంధాలు

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. కొంత‌మంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్‌ జాహన్‌ తెలిపారు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న …

Read More »

తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!

పదవి ఉందన్న అహంకారంతో ఎవ్వరు ఏమీ చేయ్యలేరన్న భావనతో స్త్రీలపై రాజకీయ నాయకుల వేదింపులు ఎక్కువయిపోతున్నాయి. తమ దేశాన్ని రక్షించాల్సింది పోయి మానభంగాలకి, కుంభకోణాలకీ పదవులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. ఇటివల దక్షిణ కొరియాలో ఓ రాజకీయవేత్తపై లైంగిక ఆరోపణలు వెల్లువిరిసాయి. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దక్షిణ చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుకు అహన్ హీ జంగ్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే ఆయన తన కార్యదర్శి కిమ్ …

Read More »

దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!

భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని అరెస్ట్ చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో భక్తల్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియాలో బాల్స్ బాయ్స్ అనే వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్ గా ఉన్న కృష్ణ సన్న తమ్మనాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ఆయనతో పాటు ఆ గ్రూపులో సభ్యుడిగా ఉన్న గణేష్ ను …

Read More »