Home / Tag Archives: facebook (page 4)

Tag Archives: facebook

త‌ల్లి కాబోతున్నతెలుగు టీవీ యాంక‌ర్..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి హుషారెత్తించే లాస్య ఫిబ్ర‌వ‌రి 15,2017న మంజునాథ్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం త‌మ‌ రెండో వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ కావ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని తెలిపింది లాస్య‌. జీవితంలో ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌ని చూశాము. సెకండ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా నేను త‌ల్లి కాబోతున్నాన్ననే విష‌యాన్ని మీతో షేర్ చేసుకోవాల‌నుకున్నాను. లిటిల్ హ‌నీ త్వర‌లోనే మాతో క‌ల‌వ‌నున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం …

Read More »

ప్ర‌పంచ కుబేరుల్లో జుక‌ర్ బ‌ర్గ్ స్థాన‌మెంతో తెలుసా..?

ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్ బ‌ర్గ్‌కు మూడో స్థానం ద‌క్కింది. కాగా, శుక్ర‌వారం లెక్క‌ల ప్ర‌కారం ఫేస్‌బుక్ షేర్లు స్టాక్ మార్కెట‌ల‌లో 2.4శాతం పెరిగాయి. అంత‌కు ముందు నాలుగో స్థానంలో ఉన్న జుక‌ర్ బ‌ర్గ్ ఫేస్‌బుక్ షేర్లు 2.4 శాతం పెర‌గ‌డంతో మూడో స్థానంలో ఉన్న బెర్కషైర్ హాథవే సీఈవో వారెన్ బ‌ఫెట్‌ను అధిగ‌మించాడు. దీంతో జుక‌ర్ బ‌ర్గ ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నవంతుల జాబితాలో మూడో స్థానంలో …

Read More »

వచ్చిరాగానే మరోసారి”కత్తి దూసిన “మహేష్ ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ..నటుడు కత్తి మహేష్ ఇటివల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన టీవీ9లో మాట్లాడుతూ శ్రీరాముడిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .దీనిపై పలు హిందు సంఘాలు ఫైర్ అయ్యారు .కొన్ని చోట్ల కత్తి మహేష్ కు సంబంధించిన దిష్టి బొమ్మలను తగులబెట్టారు . see also:ఉన్న‌వి స‌రిపోవ‌ట్లేద‌ట‌..! కత్తి మహేష్ పై కేసును నమోదు చేయాలనీ హిందు …

Read More »

టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్‌ తన ఆవేదనను వెల్లగక్కారు. తన భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యువనేత. ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని మహిళానేత, తెలప్రోలు గ్రామ సర్పంచ్‌ …

Read More »

రకుల్ తో సహా 36మంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ..

చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల వరకు …జూనియర్ యాంకర్ నుండి సీనియర్ యాంకర్ వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసంచలనానికి కేంద్ర బిందువైంది.ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు …

Read More »

నాని కాపురంలో నిప్పులు పోసిన శ్రీరెడ్డి ..!

శ్రీరెడ్డి గతంలో కొన్నాళ్ళు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని గడగడలాడించిన పేరు .ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడి వార్తలోకి ఎక్కింది శ్రీరెడ్డి.తాజాగా నేచురల్ స్టార్ హీరో నాని గురించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది .సోషల్ మీడియాలో తన ఫేస్ బుక్ లో హీరో నాని గురించి “మేమిద్దరం కలిస్తే ఇక డర్టీ పిక్చరే . see also:వీడియో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టు ..! …

Read More »

రేణు దేశాయ్ షాకింగ్ పోస్టు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదోక పోస్టుతో తన అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటారన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె ఒక పోస్టు పెట్టారు .ఈ క్రమంలో ఒక హార్ట్ ..ఒక ఆత్మ..మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను ..అంతే కాకుండా మీకోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను అని ఒక తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత అంటూ అకీరా …

Read More »

ఆర్థిక సంక్షోభంలో కాంగ్రెస్ ..!

వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న పార్టీ..దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై యేండ్లల్లో అత్యధిక కాలం ఇటు దేశాన్ని అటు రాష్ట్రాలను పాలించిన ఏకైక పార్టీ అది ..అంతటి ఘనచరిత్ర ఉన్న జాతీయ పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడింది.ఇది మేము చెబుతున్న మాట కాదు . సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియాతో …

Read More »

అభిరామ్ విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ శ్రీరెడ్డి సంచలనమైన పోటోలు లీక్

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ …

Read More »

 సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసు నుండే లైంగిక వేధింపులు..శ్రీరెడ్డి

సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తాజా పోస్టు చూస్తే తెలుస్తోంది. ఒక ఆడ పిల్ల సమాజంలో ఎన్ని రకాలుగా వేధింపులు ఎదుర్కొంటోందో తన పోస్టులో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. సెక్స్ అంటే ఏమిటో …

Read More »