Home / Tag Archives: facebook (page 3)

Tag Archives: facebook

పవన్ కల్యాణ్‌‌ను చీల్చి చెండాడిన కత్తి మహేష్..!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విమర్శలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్‌కు నలుగురు, ఐదుగురో పిల్లలు ఉంటారు. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడిగారి మనవడు, వెంకయ్య …

Read More »

జనసేనానిపై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చెప్పరాని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ రాజధానిని పులివెందులలో, హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ జగన్‌పై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఏరా పవన్ కల్యాణ్ అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అగ్గి రగిస్తున్నాయి. రాజధాని, హైకోర్ట్‌లపై రాయలసీమను ఉద్దేశించి …

Read More »

ఫేస్ బుక్ కు కొత్త లోగో

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోగోను ఫేస్ బుక్ మార్చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ తో FACEBOOK లోగోను నూతనంగా క్రియేట్ చేసింది. అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వినియోగిస్తాము. మిగిలినవాటి కోసం ఫేస్ బుక్ కు సంబంధించిన పాతలోగోనే ఉంటుంది అని కంపెనీ తెలిపింది. …

Read More »

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్..అసభ్యకరమైన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫైర్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి . తనదైన భావ జాలంతో చుక్కలు చూపించింది. తన ఫేస్ బుక్ లో పవన్ పై జూగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు వెన్ను నొప్పి …

Read More »

వైఎస్ జగన్ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన మరో వ్యక్తి అరెస్ట్ … నారా లోకేష్ గురించి ఏం చెప్పాడో తెలుసా

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్‌,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం రైతు వేషంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కులంపేరుతో దూషించిన కేసులో శేఖర్ చౌదరిని.. పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.తాజాగా ముఖ్యమంత్రి గారి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి నవీన్ …

Read More »

ఫేస్‌బుక్ లో మరో కొత్త ఫీచర్‌..ఉచితంగానే

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఫేస్‌బుక్‌.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సామాజిక మాధ్యమాల వాడకం విరివిగా పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. దీనికోసం ఫేస్‌బుక్‌లోని ప్రధాన ఫీచర్లు న్యూస్‌ఫీడ్‌, మెస్సెంజర్‌, వాచ్‌తో పాటు న్యూస్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ని జతచేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మార్క్‌ …

Read More »

ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి లక్షల్లో స్వాహా చేసిన జనసేన అభిమాని

ఏపీలో జనసేనా కార్యకర్త చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. విజయవాడ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కేసు నమోదు అయిన జనసేన కార్యకర్త మద్దిల దీపుబాబు గతంలో కూడా ఇలానే మోసం చేసి అరెస్ట్ అయ్యాడు .ఫేస్ బుక్ పరిచయం తో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా చేసిన జనసేన అభిమాని. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 …

Read More »

రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?

ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …

Read More »

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అరెస్ట్ ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాగాంగానే జగన్ …

Read More »

మెగా ఫ్యామీలీకి, అభిమానులకు చిర్రెత్తే కోపం తెప్పించే ఫోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ ఫిల్మ్ చాంబర్‌కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని హల్ చల్ చేసిన సినీ నటి శ్రీరెడ్డి..తాజాగా మెగా బ్రదర్ నాగబాబు దారుణమైన ఫోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. తనదైన భావాజాలంతో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపించే పోస్ట్ పెట్టి పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే.. “మూలశంకోడు.. ఎంపీ …

Read More »