Home / Tag Archives: film nagar (page 80)

Tag Archives: film nagar

పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.

Read More »

పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.

Read More »

విజయ్ దేవరకొండ సరసన అనుష్క

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి..అందాల ముద్దుగుమ్మ అయిన స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన‌ప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేయ‌డం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న అనుష్క చివ‌రిగా నిశ్శ‌బ్ధం అనే చిత్రంతో పల‌క‌రించింది. ఇందులో మాధవ‌న్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. కమర్షియల్‌ పంథాకు ప‌క్క‌న పెట్టి భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్న జేజమ్మ …

Read More »

వెబ్ సిరీస్ పై సునీత క్లారిటీ

ఇటు అందం.. అటు చక్కనైన వాయిస్ ఉన్న అందాల సింగర్ సునీత…ఈమె పేరు సంగీత రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. నేపథ్య గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సంగీత కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా మల్టీ టాలెండెట్‌ అని నిరూపించుకున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా ఆమె నంబర్‌వన్‌ అని సన్నిహితులు చెబుతుంటారు. గాయనిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలో నిర్మాతగా మారి వెబ్‌ సిరీస్‌లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని …

Read More »

బైక్ రైడ్ చేస్తున్న రామ్, భీమ్

సినీ ప్రేక్ష‌కులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా న‌డుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు …

Read More »

సి.క‌ళ్యాణ్‌పై కేసు న‌మోదు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సి.క‌ళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఫిలిం న‌గ‌ర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్య‌క్తి త‌న ఫిర్యాదులో అక్ర‌మంగా త‌న భూమిలోకి ప్ర‌వేశించి బెదిరిస్తున్నార‌ని రాసారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసులో సి. క‌ళ్యాణ్‌తో పాటు షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు …

Read More »

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అరెస్ట్

ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంత‌కీ ఈయ‌న అరెస్ట్ వెనుక గ‌ల కార‌ణమేంటంటే.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ రైతు చ‌ట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా రైతులు చ‌లో రాజ్‌భ‌వ‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అందులో భాగంగా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి రైతుల‌కు త‌న మ‌ద్దుతుని తెలియజేస్తూ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేనందున పోలీసులు …

Read More »

అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎంతో తెలుసా..?

అప్పుడేప్పుడో విడుదలైన ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కాజ‌ల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చంద‌మామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజ‌ల్ మ‌గ‌ధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉంది. ఈ క్ర‌మంలో ఆస్తులు బాగానే కూడ‌బెట్టింది.కాజ‌ల్ కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా …

Read More »

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్

నమస్కారం.. ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు …

Read More »

గోవాలో అల్లు అర్జున్ తో రష్మిక మంధాన రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రపంచాన్ని ఆగం చేస్తున్న కరోనా మహమ్మారి వలన ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఈ మూవీ షూటింగ్ పునర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat