బుల్లితెర యాంకర్స్‌లో చాలా మంది మాటలతో పాటు అందాల ఆరబోతతోను ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ షోస్ మాటేమో గాని హాట్ హాట్ ఫొటో షూస్ చేస్తూ హీటెక్కిస్తుంది. రెండు రోజుల గ్యాప్‌తో ఈ అమ్మడు చేస్తున్న రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. నటిగా పలు భాషలలో నటించిన విష్ణు ప్రియకు లక్ అనేది కలిసి రాలేదు. దీంతో …
Read More »రికార్డుల వేటను మొదలెట్టిన భీమ్లా నాయక్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ తుది దశలో ఉండగా, క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా మరి కొద్ది రోజులలో పూర్తి కానుంది.దీని తర్వాత పవన్.. . హరీష్ శంకర్ మూవీ మొదలు పెట్టనున్నాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇటీవల భీమ్లా నాయక్‌కు సంబంధించి క్రేజీ …
Read More »కృతిశెట్టితో మూవీకి నో చెప్పిన విజయ్ సేతుపతి
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే విజయ్ సేతుపతి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.భీమ్లా …
Read More »వివాదంలో చెన్నై భామ
హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ డిమాండ్ చేస్తున్నారు. హరికేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు …
Read More »మిస్టర్ ప్రెగ్నెంట్ గా సోహెల్
బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత పలువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వరసలో ఉంటారు. ఫైనల్‌లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్టర్ ప్రెగ్నెంట్ …
Read More »దద్దరిల్లిన బిగ్ బాస్ ప్రోమో
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సిద్ధమైంది. నేటి నుండి ఐదో సీజన్ ప్రసారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తున్న వార్తలకు ఈ రోజుతో బ్రేక్ పడనుంది. ఈ రోజు సాయంత్రం 6గం.లకు లాంచింగ్ కార్యక్రమం ప్రసారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్ననే పూర్తైంది. తాజాగా మేకర్స్ సీజన్ 5కి …
Read More »పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు
ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం. పేకాటరాయుళ్లను మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు …
Read More »నక్క తోక తొక్కిన నభా నటేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందా..అవుననే మాట ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన గ్లామర్ డాల్ నభా నటేశ్. పూరి జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్‌కు జంటగా నటించి మాస్ డైలాగ్‌లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. త్వరలో నితిన్‌కు జంటగా నటించిన …
Read More »సూపర్ కాప్‌గా ప్రభాస్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సూపర్ కాప్‌గా నటించబోతున్నాడంటూ నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ‘రన్ రాజా రన్’ వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్‌లో టాలెంట్ గుర్తించిన ప్రభాస్, ఆయనతో ‘సాహో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇందులో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరోలా చూపించాడు. ‘సాహో’ తర్వాత సుజీత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ హాట్ …
Read More »