Home / Tag Archives: heart attack

Tag Archives: heart attack

న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మృతి

ప్రముఖ టీవీ, సినిమా న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపుల‌ర్ అయ్యారు. హింప్టీ శ‌ర్మా కే దుల్హ‌నియా చిత్రంలో ఆయ‌న న‌టించారు. ఇవాళ ఉద‌యం శుక్లాకు భారీ గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సిద్ధార్థ శుక్లా మ‌ర‌ణించిన‌ట్లు కూప‌ర్ హాస్పిట‌ల్ ద్రువీక‌రించింది. ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే …

Read More »

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి గుండెపోటు

ఆంధ్రప్రదేశ్ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబుతో కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన.. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు.. యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Read More »

అధిక రక్తపోటు లక్షణాలు ఇవే..?

అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం..? తీవ్రమైన తలనొప్పి ఉండటం దృష్టి సమస్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసటగా ఉండటం ఛాతిలో నొప్పిగా అనిపించడం మూత్రంలో రక్తం రావడం మీ ఛాతి, మెడ లేదా చెవులలో నొప్పిగా ఉండటం ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి

Read More »

నిలకడగా దాదా ఆరోగ్యం

యాంజీయోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని బుధవారం డిశ్చార్జ్‌ చేస్తామని ఉడ్‌ల్యాండ్‌ హాస్పిటల్‌ ఎండీ, సీఈవో డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ‘వైద్య పరంగా సౌరవ్‌ ఆరోగ్యం ఎంతో బాగుంది. హాయిగా నిద్రపోయాడు, అల్పాహారం తీసుకొన్నాడు. మాతో కూడా మాట్లాడాడు. ఎంతో అనుభవజ్ఞులైన 15 మంది డాక్టర్ల బృందం గంగూలీ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకొంద’ని రూపాలీ మీడియాకు …

Read More »

ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి మృతి

ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్‌, …

Read More »

బీజేపీ సీనియర్‌ నాయకుడు మృతి

బీజేపీ సీనియర్‌ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్‌ వికాస్‌ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్‌ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …

Read More »

గుండె పోటుతో మాజీ ఎంపీ మృతి

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,ప్రముఖ బెంగాలీ న‌టుడుత‌ప‌స్‌పాల్‌( 61) ఈ రోజు మంగ‌ళ వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న త‌న కుమార్తెని చూసేందుకు ఇటీవల ముంబై వెళ్లారు. అక్క‌డ నుండి కోల్‌క‌త్తాకి విమానంలో తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఛాతిలో నొప్పి వ‌స్తుంద‌ని సిబ్బందికి తెలిపాడు. దీంతో వెంట‌నే వారు అత‌నిని జుహూలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స‌పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న‌కి భార్య నందిని, కుమార్తె …

Read More »

మీరు హార్ట్ పేషెంటా..అయితే మీకో గుడ్‌న్యూస్..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఏటా గుండెజబ్బుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోతుంది. మారిన జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రధానంగా గుండెకు సరఫరా అయ్యే ధమనులు బ్లాక్ అవడం వల్ల హార్ట్ ఎటాక్‌లకు దారి తీసి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. అయితే ఈ తాజాగా బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుండెపోటు వచ్చిన వారి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేయగల …

Read More »

అరటి పండు తింటే..?

అరటి పండు తినడం వలన చాలా చాలా లాభాలున్నాయంటున్నారు వైద్యులు. అరటి పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా చాలా ఉత్సాహాంగా..చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు. అయితే అరటి పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం. ప్రతి రోజు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తరచుగా తినేవాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. బలమైన శక్తివంతమైన ఎముకలు తయారవ్వడానికి పిల్లలకు …

Read More »

గీతాంజలి గురించి మీకు తెలియని విషయాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి. అలనాటి హీరోయిన్ గీతాంజలి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి కాకినాడలో శ్రీరామమూర్తి,శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమె తన అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. మూవీల్లోకి వచ్చాక తన సహాచర నటుడు రామకృష్ణను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. …

Read More »