Home / Tag Archives: hit (page 2)

Tag Archives: hit

దాదా బయోపిక్ పై హీరో రణ్ బీర్ క్లారిటీ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ జీవితాంశం ఆధారంగా రానున్న బయోపిక్ లో నటించనున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై హీరో రణ్ బీర్ క్లారిటీ ఇచ్చారు. తనను ఇప్పటివరకు ఎవరూ ఆ పాత్ర చేయమని సంప్రదించలేదన్నారు. కానీ తాను దివంగత సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ లో నటించనున్నట్లు వెల్లడించారు. …

Read More »

సినీ ఇండస్ట్రీలో  మరో విషాదం

సినీ ఇండస్ట్రీలో  వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నూతన దర్శకుడు   జోసెఫ్‌ మను జేమ్స్‌ (31)  అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్‌.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్‌  కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అయితే జోసెఫ్‌ మను ‘ఐయామ్‌ క్యూరియస్’   సినిమాతో …

Read More »

రష్మికి చేతబడి చేయిస్తారంట

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి.. బుల్లితెరపై అందాలను ఆరబోసే హాటేస్ట్ యాంకర్ రష్మీపై అనుచిత వ్యాఖ్యలు ట్విటర్ లో పోస్ట్ అయ్యాయి. ‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’ …

Read More »

దాదా బయోపిక్ లో హీరోగా స్టార్ హీరో

టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ క్రికెటర్‌.. లెజండ్రీ సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్‌ నటించబోతున్నారు. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించినట్లు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. గత నాలుగేండ్లుగా ఈ క్రికెటర్‌ బయోపిక్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. పాండమిక్‌ వల్ల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ పనులు వేగవంతం …

Read More »

నా భర్త నన్ను రేప్ చేశాడు-నటుడి భార్య సంచలన ఆరోపణలు

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ‘అతడు నన్ను రేప్ చేశాడు. ఆధారాలతో వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాను. ఆయనకు నాకు పుట్టిన  నా పిల్లలు అక్రమ సంతానమంటూ నవాజుద్దీన్ తల్లి ఆరోపిస్తే ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఈ మనసు లేని మనుషుల చేతుల్లోకి నా పిల్లలను వెళ్లనివ్వను’ అని …

Read More »

ఆర్ఆర్ఆర్ కు అస్కార్ వస్తే రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన  ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …

Read More »

హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు.. దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా …

Read More »

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువనటుడు నందమూరి తారకరత్న ని కోల్పోయింది. అతని పోయి 24 గంటలు గడవకముందే తమిళ చిత్ర పరిశ్రమ కమెడియన్ నటుడు ఆర్. మయిలస్వామి  ని పోగొట్టుకుంది. ఈ రెండు విషాదాల నుండీ ఇంకా తేరుకోక మునుపే, మలయాళం పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat