Home / MOVIES / నా భర్త నన్ను రేప్ చేశాడు-నటుడి భార్య సంచలన ఆరోపణలు

నా భర్త నన్ను రేప్ చేశాడు-నటుడి భార్య సంచలన ఆరోపణలు

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ‘అతడు నన్ను రేప్ చేశాడు. ఆధారాలతో వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాను.

ఆయనకు నాకు పుట్టిన  నా పిల్లలు అక్రమ సంతానమంటూ నవాజుద్దీన్ తల్లి ఆరోపిస్తే ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఈ మనసు లేని మనుషుల చేతుల్లోకి నా పిల్లలను వెళ్లనివ్వను’ అని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. కొంతకాలంగా నవాజుద్దీన్ తల్లి, ఆలియా మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino