Home / MOVIES / అల్లు అర్జున్ కు మరో అరుదైన రికార్డు

అల్లు అర్జున్ కు మరో అరుదైన రికార్డు

వరుస సినిమాలతో పాటు హిట్లను సొంతం చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో జోరు మీదున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరో క్రేజీ రికార్డు సృష్టించాడు.

బన్నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో కోటి 50 లక్షల మంది ఫాలోవర్స్ ను  సంపాదించుకున్నాడు.

ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర ఏళ్లలోనే అల్లు అర్జున్ ఈ ఘనత అందుకోవడం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది.