Home / Tag Archives: joginapalli santhosh kumar (page 3)

Tag Archives: joginapalli santhosh kumar

మధ్యప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం

వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి… పర్యావరణాన్ని పరిరక్షణ కు మనము నిర్మాణత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉంది. నేను రోజు ఒక మొక్క నాటుతాను.. మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలి అని ప్రజలకుమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపునిచ్చారు.భోపాల్ లోని సెక్రటేరియట్ లో ఈరోజు మొక్క నాటారు. దేశ వ్యాప్తంగా వాతావరణ లో వస్తున్న మార్పుల పై తీవ్రంగా ఆలోచించాలిసిన అవసరం …

Read More »

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మహేష్ పిలుపు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు,అశేష జనానికి ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెలఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్   పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొందామని సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. పిల్లలతో కలిసి మొక్కలు నాటుతున్న వీడియోను ట్వీట్ చేశారు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘కోటి వృక్షార్చన’ పోస్టర్ విడుదల

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న , రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ …

Read More »

ఎమ్మెల్సీ కవిత కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్..

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఈరోజు ఎమ్మెల్సీ కవితకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్.తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు మరియు చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి లత గౌడ్

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మను

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి లో మొక్కలు నాటిన సింగర్ మను.. ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ మను తెలిపారు.ఇంత …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్‌కు కేటీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్‌కు రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల‌తో మ‌రింత కాలం ప్ర‌జాసేవ చేయాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. థ్యాంక్యూ అన్న‌య్య‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. నా జీవితంలో మీరు నాకు అమూల్య‌మైన బ‌హుమతి అన్న‌య్య అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌ లో అందాల భామలు

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు.   మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాల్గొన్నది. హీరో  నాగచైతన్య చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను …

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌లో శేఖర్‌ కమ్ముల

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌  ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని ప్రముఖ దర్శకులు శేఖర్‌ కమ్ముల, కొరియోగ్రాఫర్‌  బాబాభాస్కర్‌లు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా గురువారం మొయినాబాద్‌ మండలం కనకమామిడి గ్రామంలో జరుగుతున్న  ‘లవ్‌ స్టోరీ’ సినిమా షూటింగ్‌లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.  …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar