Home / Tag Archives: joginapalli santhosh kumar (page 5)

Tag Archives: joginapalli santhosh kumar

మొక్కలు నాటిన హీరో జాకీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లితెర నటుడు రవి కిరణ్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన హీరో జాకీర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమితాబచ్చన్ నుండి చిన్న ఆర్టిస్ట్ వరకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న కు కృతజ్ఞతలు. …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన శిల్పారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఈ రోజు తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. శిల్పారెడ్డి మాట్లాడుతూ…చెట్లను నాటడం అనేది మానవ జీవితంలో ఒక భాగం ఇలా మనం మాత్రమే చెట్లను నాటడం కాకుండా …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్

తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, రైతులందరి ముఖాలపై చెదరని చిరునవ్వు నిలవాలంటే ప్రతి ఒక్కరూ హరిత తెలంగాణ దిశగా పయనించాలని మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎండి. ఫరీద్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గత వారం రోజుల క్రితం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు సవాల్ విసిరిన నేపద్యంలో ఆయన మూడు మొక్కలను నాటారు. అనంతరం జిల్లా …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సమంత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ …

Read More »

పుట్టిన రోజు మొక్క నాటిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. తన  నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెట్లు నాటాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు మొక్కలు నాటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం …

Read More »

పర్యాటక ప్రాంతంగా కీసర ఫారెస్ట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారుతున్నదని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా కీసర రిజర్వు ఫారెస్ట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామ ని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కీసర ఆధ్యాత్మిక శైవక్షేత్రంగా కీర్తి గడిస్తున్నదని, భవిష్యత్‌లో ఆధ్యాత్మికతతోపాటు ఆకుపచ్చని ఆహ్లాదాన్ని పంచే నందనవనంగా మారుతుందని ఆకాంక్షించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌-3లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి శుక్రవారం తూంకుంట, బిట్స్‌ …

Read More »

హ్యాపీ బర్త్‌డే చిచ్చా.. మీ చిరునవ్వు నన్ను ఆశ్చర్యపరుస్తోంది.

 శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిచ్చా అంటూ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మీ చిరునవ్వు, సరళత, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న దయ తనను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితో పోరాడుతున్న …

Read More »

వధూవరులకు వీడియో కాలింగ్ లో ఎంపీ సంతోష్ ఆశీర్వాదం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు కరోన వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దన్న ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తు తనను కంటికి రెప్పలా కాపాడుకోంటు వస్తూన్న నరేందర్ గౌడ్ ;ఉమారాణిల వివాహం ఈ రోజు భువనగిరి పట్టణం నందు వైఎస్ఆర్ గార్డెన్ లో జరిగినది. ఈ వివాహానికి రాజ్యసభ …

Read More »

జబర్దస్త్ గా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రష్మీ గారు , జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ గారు ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు , ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ , ఈ కార్యమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని , నాకు ఈ అవకాశం ఇచ్చిన రోజా గారికి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందినరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్   గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా  భాగంగా   సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ …

Read More »