Home / Tag Archives: ktr (page 133)

Tag Archives: ktr

ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు ఝలక్

 తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌‌ కు ఝలక్ తగిలింది. భువనగిరి  మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్  గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌  కు బూర నర్సయ్యగౌడ్‌ లేఖ రాశారు.. కాగా బూర నర్సయ్య మునుగోడు టికెట్‌ ఆశించిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని …

Read More »

కూసుకుంట్లకు మద్దతుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని పసునూరులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న ఇద్దరు ఎంపీలు..?

జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థి అయిన  రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి జంప్‌ అవుతారని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపాయి. ఈ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప  ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ  కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో  రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ అభ్యర్థి అయిన  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరుగుతున్న …

Read More »

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి …

Read More »

అభిమాని కారు నెంబర్ ప్లేట్‌ చూసి అవాక్కైన కేటీఆర్!

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …

Read More »

తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏల‌ చర్చలు సఫలం

 తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో వీఆర్ఏల చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. గ‌త కొద్ది రోజుల నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తున్న వీఆర్ఏలు.. స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏలు స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ట్రెసా అధ్య‌క్షుడు వంగ ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో.. రేప‌ట్నుంచి విధుల‌కు హాజ‌ర‌వుతాయ‌ని పేర్కొన్నారు. మునుగోడు ఉప …

Read More »

నేడే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్

 తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి  సీపీఎం, సీపీఐ పార్టీలు మద్ధతు తెలిపాయి. ఈ క్రమంలో ఈ రోజు గురువారం మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా చండూరు మండలంలోని …

Read More »

బీజేపీపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ …

Read More »

హిందీ కూడా అన్నింటిలా ఓ అధికారిక భాష మాత్రమే: కేటీఆర్

హిందీ భాష కూడా అన్ని భాషల్లా ఓ అధికారిక భాష మాత్రమే అని జాతీయ భాష కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీతో పాటు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. చాలా అధికారిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat