తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకొంటున్న ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.‘దీపావళి పండుగ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ.. మనందరి జీవితాలలో …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. అందరికి అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన ట్వీట్ చేశారు. ‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని …
Read More »చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్
మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30-40 ఏండ్ల వయస్సు వారిలోనూ కనిపిస్తున్నది ఆందోళన వ్యక్తంచేశారు. వరల్డ్ బ్రెస్ట్ర్ క్యాన్సర్ నెల సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడన, మారథాన్ మంత్రి …
Read More »మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి.. అధికార టీఆర్ఎస్ తరపున …
Read More »ట్విట్టర్ వేదికగా మరోసారి మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇదొక షాకింగ్ విసయమన్న ఆయన.. బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. ‘‘షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన రేపిస్టులను’ విడుదల చేసిందని వార్తలొచ్చాయి. తీరాచూస్తే కేంద్ర ప్రభుత్వమే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది చాలా చవకబారు చర్య.రేపిస్టులు, పసివాళ్లను …
Read More »బీఆర్ఎస్ కు మద్ధతుగా వేల్పూరు మండల రైతులు
తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేటి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచిన వేల్పూరు మండల రైతులు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. బీ(టీ) ఆర్ఎస్కు మద్దతు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రూ.లక్షా 50వేల 116ను విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండల కేంద్రమైన వేల్పూరు రైతులు.తెలంగాణ రైతుల లెక్కనే దేశం అంతటా …
Read More »అభివృద్ధి నిరోధకుడు రాజగోపాల్ రెడ్డి- కూసుకుంట్ల
అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్ఎస్ గెలుపుతోనే ముందుకు సాగుతుందన్నారు. బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజగోపాల్ …
Read More »బీజేపీపై ఎమ్మెల్సీ కడియం శ్రీహారి ఆగ్రహాం
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య …
Read More »ప్రధానమంత్రి నరేందర్ మోదీకి నోబెల్ బహుమతి
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డికి ఉన్న అజ్ఞానాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ …
Read More »హైదరాబాద్ కు మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ …
Read More »