Home / Tag Archives: lorry

Tag Archives: lorry

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది, కల్వర్టును ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. 29 మంది ప్రయాణికులతో.. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు …

Read More »

జేసీ దివాకర్‌రెడ్డి మరో షాక్.. జగన్ దెబ్బకు విలవిల

అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీకి మరో షాక్‌ తగిలింది. తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి మరో చీటింగ్‌ వ్యవహారం బయటపడింది. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్‌-3 వాహనాలు కొనడమే కాకుండా నకిలీ పత్రాలతో 68 లారీలను నాగాలాండ్‌లో జేసీ రిజిస్ర్టేషన్‌ చేయించారు. ఇందులో దాదాపు పది వాహనాలను …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది దుర‍్మరణం..30మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర‍్మరణం చెందారు. తిరుపూర్‌ జిల్లా అవినాషి వద్ద KSRTC కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్‌, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. …

Read More »

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి..30 మంది తీవ్ర గాయలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం …

Read More »

హైదారబాద్ లో…ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూడలేం…!

హైదారబాద్ బహుదూరపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. బహుదూరపురలో రియాజ్(12) అనే బాలుడు బైక్ పై వెళుతున్నాడు. ఈక్రమంలో వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెంటనే కిందపడిపోయిన రియాజ్ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన అనంతరం లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …

Read More »

హైదరాబాద్‌కు లారీల్లో భారీగా ఒంటె మాంసం..ఎక్కడి నుండి తెలుసా…?

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్‌కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన …

Read More »

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …

Read More »