Home / CRIME / కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్‌

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్‌

కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేనూరు హైవేపై కంటైనర్‌ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

కంటైనర్‌ హైదరాబాద్‌నుంచి గుజరాత్‌ వెళ్తుండగా.. మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూప్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆటో అదుపు తప్పి కంటైనర్‌ లారీ కిందకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri