Breaking News
Home / Tag Archives: mallikharjuna garge

Tag Archives: mallikharjuna garge

G-20 విందు… ఖర్గేకు అవమానం

G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి G-20 అతిథులతో పాటు  భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో …

Read More »

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.  ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …

Read More »

డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను  నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …

Read More »

ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షా కు

కేంద్ర  హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని ఆయన ఈ సందర్భంగా  హెచ్చరించారు. ‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.

Read More »

ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం

 కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.

Read More »

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ రాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొర‌ట్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేత‌గా వైదొల‌గుతున్న‌ట్టు థొర‌ట్ కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు ఈరోజు మంగ‌ళ‌వారం లేఖ రాశారు. మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలెతో తాను క‌లిసిప‌నిచేయ‌లేన‌ని పార్టీ కేంద్ర నాయ‌క‌త్వానికి థొర‌ట్ స్ప‌ష్టం చేశార‌ని ఆయ‌న స‌న్నిహితుడు సోమ‌వారం వెల్ల‌డించారు. నానా ప‌టోలె వ్య‌వ‌హార శైలికి నిర‌స‌న‌గా …

Read More »

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. నవంబర్‌ 7న ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. శివకుమార్‌తోపాటు ఆయన సోదరుడు కనకపుర ఎంపీ డీకే సురేశ్‌కు కూడా తాఖీదులు ఇచ్చింది. ఇదే కేసులో సోదరులిద్దని గత నెల 7న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.తనకు, తన సోదరునికి ఈడీ నోటీలు అందాయని శివకుమార్‌ చెప్పారు. …

Read More »

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఈ రోజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ   ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఖర్గే బుధవారం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రామ్‌లకు …

Read More »

ప్రియాంకా గాంధీ వాద్రాకు కరోనా

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు  బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్  అని తేలింది. గత జూన్ నెలలోనూ ప్రియాంకాగాంధీ కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే.అయితే తనకు రెండోసారి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో  ఉన్నట్లు ఆమె బుధవారం   ట్వీట్ చేశారు. తన సోదరుడైన రాహుల్ గాంధీ  కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat