Home / NATIONAL / G-20 విందు… ఖర్గేకు అవమానం

G-20 విందు… ఖర్గేకు అవమానం

G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి G-20 అతిథులతో పాటు  భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది.

అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ఖర్గేకు కూడా ఆహ్వానం అందకపోవడం ఆయనకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు..

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat