Home / Tag Archives: model

Tag Archives: model

అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ

సోష‌ల్ మీడియా ఆద‌ర‌ణ పెరిగాక నెటిజ‌న్స్ కావ‌ల‌సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంక‌ర్స్, న‌టీమ‌ణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శ‌ర్మ సెక్సీ లుక్‌లో క‌నిపించి నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ …

Read More »

నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్‌తో ఉంటుంది. …

Read More »

అదే నేను నమ్మే సిద్ధాంతం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్‌ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి …

Read More »

కాలు లేకపోతేనే ఆత్మవిశ్వాసం ఉందిగా

ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆ హోరాహోరీ పోరులో ఆమె తన కాలును కోల్పోయింది. అంతటితో కథ అయిపోతే ఏమీ లేదు. కానీ కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు సిద్ధమైంది. క్లుప్తంగా ఇదీ బెర్నాడెట్ హగాన్స్ కథ. మిస్ వరల్డ్ ఐర్లాండ్ జాతీయ అందాల పోటీలకు బెర్నాడెట్ ఎంపిక కావడం లోపాలతో కుమిలిపోయేవారికి గొప్ప ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని ఆమె అందంగా నిరూపించారు. …

Read More »

ఆ జాబితాలోకి చేరిన గోవా బ్యూటీ

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని తేడాలేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  తారలంతా OTT బాట పడుతున్నారు. ఈ ప్లాట్ఫాంపై అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తాజాగా గోవా బ్యూటి ఇలియానా ఈ జాబితాలోకి చేరింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఆమె ఓ టాక్ షో నిర్వహించనుందట.

Read More »

దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఉత్త‌రాది భామ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ  చిత్రం త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల్లో న‌టించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్‌కిషన్ తో క‌లిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో త‌ళుక్కున మెరిసింది. లావ‌ణ్య ఈ సారి యాక్టింగ్ లో త‌న‌ హ‌ద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా..? అంటూ  ఏ1 ఎక్స్ …

Read More »

మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి

తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్‌ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …

Read More »

యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..

కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …

Read More »

విశ్వ సుందరిగా నెల్ పీటర్స్ ..

ఆమె అందం ఆనిర్వచానీయం ..ఆమె మనసు ఆడవారి చుట్టూనే తిరుగుతుంది .సమసమాజ నిర్మాణం కోసం అందరూ కదలాలి అంటూ ఉత్సాహం నింపింది .ప్రస్తుతం ఆమె విశ్వసుందరి -2017 కిరీటాన్ని ఎగరేసుకుపోయింది .ఆమె దక్షిణాప్రిక అందాల రాక్షసి డెమీ లీయ్ నెల్ పీటర్స్ (22 ).అమెరికాలోని లాస్ వెగాస్ లో లో నిన్న సోమవారం జరిగిన విశ్వసుందరి పోటిలో భారతసుందరి శ్రద్ధ శశిధర్ తొలి 16 స్థానాల్లో కూడా నిలవలేకపోయింది .అయితే …

Read More »