Home / Tag Archives: Modi (page 38)

Tag Archives: Modi

ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..అపాయింట్మెంట్ నిరాకరించిన అమిత్ షా, మోడీ..!

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే పడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. అయితే ఢిల్లీ వెళ్లి ముందుగా మోడీ అపాయింట్మెంట్ ఎలాగో దొరకదు కాబట్టి అమిత్ షా ను కలిసేందుకు ప్లాన్ వేసుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదట. గతంలో రెండు …

Read More »

బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ …

Read More »

హెచ్చరిక ఎఫెక్ట్..దెబ్బకు క్షమాపణలు చెప్పిన రాహుల్ !

రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు …

Read More »

బీజేపీలో చేరిన రెబల్ ఎమ్మెల్యేలు

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలలో 15మంది ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డీ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే అనర్హతకు గురైన పదిహేడు మంది ఎమ్మెల్యేలను ఎన్నికల్లో బరిలోకి దిగడానికి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అనుమతి ఇస్తూ తీర్పునిచ్చిన సంగతి విదితమే. తాజాగా వీరిలో పదిహేను మంది ఎమ్మెల్యేలు కాషాయపు జెండాను యడ్యూరప్ప సమక్షంలో కప్పుకున్నారు. అయితే వచ్చే నెల డిసెంబర్ 5న …

Read More »

ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు..ప్రధాన అంశాలు ఇవే..!

నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ‘ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్​కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో …

Read More »

భారత్ లో ఆర్థిక సంక్షోభం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …

Read More »

నన్ను నమ్మండి

మీరు చదివింది అక్షరాల నిజం. తన నటనతో.. సూపర్ స్టైల్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి హాలీవుడ్ రేంజ్ వరకు అభిమానులను సంపాదించున్న సూపర్ స్టార్ హీరో రజనీ కాంత్. అలాంటి రజనీకాంత్ తనను నమ్మమని ప్రెస్మీట్ పెట్టి మరి అడుగుతున్నాడు. ఇంతకు మ్యాటరేంటీ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పరోక్షంగానో.. ప్రత్యేక్షంగానీ మద్ధతు ఇస్తున్నాడు. ఆ పార్టీకి సూపర్ …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదగా “కర్తార్‌పుర్‌ నడవా” ప్రారంభం..!

సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్‌పుర్‌ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సిక్కు మతం స్థాపకుడు గురు నానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని కూడా పిలువబడే భారత వైపున ఉన్న కారిడార్ యొక్క ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు, ఇక్కడ యాత్రికులకు కొత్తగా నిర్మించిన 4.5 కిలోమీటర్ల …

Read More »

అసలు ఎస్పీజీ సెక్యూరిటీ అంటే ఏమిటి.?

దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) అంటారు. ప్రస్తుతం గాంధీ కుటుంబ సభ్యులో ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్‌ ప్లస్‌ క్యాటగిరి రక్షణను కల్పించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యానంతరం గాంధీ …

Read More »

గాంధీ కుటుంబానికి మోదీ షాక్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు. ఆ తర్వాత 2003లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat