Home / Tag Archives: mumbai

Tag Archives: mumbai

మహారాష్ట్రలో కొత్తగా 3,214కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.గత ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,214కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,39,010 కి చేరుకుంది.గడిచిన ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 248మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం 6,531మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.ఒక్క ముంబైలోనే ఆరవై ఎనిమిది వేల కరోనా కేసులు నమోదయ్యాయి.మరోవైపు థానేలో 26వేల కేసులు నమోదయ్యాయి.

Read More »

కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు

నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్‌ జిల్లాలోని ఓ మెడికల్‌ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …

Read More »

మహారాష్ట్రలో 4666 కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా సోకడంతో భారత్ లో మరో వ్యక్తి మృతి !

బ్రేకింగ్ న్యూస్..భారత్ లో కరోనా సోకడంతో మరో వ్యక్తి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇండియా పరంగా చూస్కుంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 130కేసులు వరకు నమోదు అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. అయితే తాజాగా ఇప్పుడు ముంబైలో 64ఏళ్ల వయసు గల వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ రద్దు..ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే అవకాశం !

యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ కు ఆటంకం..హైకోర్ట్ లో అప్పీల్ !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కు కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 29 నుండి ముంబై వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ తో రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. మరోపక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. …

Read More »

అభిమానులను 20ఏళ్ళు వెన్నక్కి తీసుకొచ్చిన లెజెండ్స్ !

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా లెజెండరీ ఆటగాలు ఆయా దేశాల తరపున ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇండియా జట్టుకు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఇండియాకు జరగగా ఇండియా విజయం సాధించింది. మరోపక్క నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోతుంది అనుకున్న ఇండియా ఇర్ఫాన్ దెబ్బకు …

Read More »

ప్రముఖ నటి ఆత్మహత్య..తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అనుమానం

ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సెజల్‌ శర్మ సిమ్మీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్‌లో రాయల్‌ నెస్ట్‌ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు …

Read More »

జగన్ మార్క్ పాలన.. ముంబైని తలదన్నేలా విశాఖ అభివృద్ధి !

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను పెంచుకున్న విషయం తెలిసినదే దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న నగరమని రవాణా పరంగా జల,వాయు, రోడ్డు రవాణాలకు అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖను ముంబై తరహా లో మహా నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. …

Read More »

ఐపీఎల్‌-2020 సీజన్‌ తొలి మ్యాచ్‌ ..వివరాలు

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీయల్‌-2020 సీజన్‌ను వచ్చే ఏడాది మార్చి 29న ప్రారంభించనున్నారు. ఈ మేరకు సమాచారాన్ని ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా తొలి లీగ్‌ మ్యాచ్‌ను ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరుగనున్నట్లు కూడా ఆ అధికారి తెలిపారు. వాఖండేలో తొలి మ్యాచ్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఆడనుండగా.. మరో జట్టు వివరాలు ఇంకా తెలియరాలేదు. ఏప్రిల్‌ …

Read More »