Home / BUSINESS / తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat