Home / Tag Archives: narendar modi

Tag Archives: narendar modi

మోడీ ఏడేండ్లు పాలనలో అన్ని ఏతులే

అచ్ఛేదిన్‌ కహా..? తిరోగమనంలోకి దేశం – ప్రధాని విధానాలు ప్రమాదకరం – నోట్లరద్దు నుంచి కోవిడ్‌-19 వరకు ప్రతిదీ విఫలమే – ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం : నిపుణుల ఆందోళన కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయన్న వాదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. అచ్ఛేదిన్‌ (మంచిరోజులు) వస్తాయని చెప్పుకుంటూ.. మతరాజకీయాలతోనే ఓటు బ్యాంకు …

Read More »

హైదరాబాద్ కి కష్టం వస్తే సహాయం అందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా-మంత్రి కేటీఆర్

• ఇప్పటికే ఈ సంవత్సరం లో 1,200 మిల్లీమీటర్ల వర్షం హైదరాబాద్ లో పడింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పడింది • గతంలో వర్షం సంవత్సర కాలం మొత్తం కురిస్తే ప్రస్తుతం వాతావరణ మార్పుల వలన ఒకేసారి కుంభవృష్టిగా వర్షాలు హైదరాబాద్ లో పడ్డాయి • మొన్న జరిగిన వర్షాలకి వందలాది కాలనీలు వరదలో మునిగినాయి • తెలంగాణలో భారీ వర్షాలు పడినప్పుడు ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో ప్రజలంతా …

Read More »

చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్

దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …

Read More »

మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్‌ ఇన్‌ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణపనుల అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ …

Read More »

జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?

జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?. ఇప్పటికే జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు సేకరిస్తారు.ఎన్పీఆర్ డేటాబేస్ లో జనాభా లెక్కలు,పౌరుల బయోమెటృక్ వివరాలు,ఆధార్ ,ముబైల్ నెంబర్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడీ,పాసుపోర్టు వివరాలను పొందుపరుస్తారు. ఒక వ్యక్తి ఆరు నెలలుగా నివాసం ఉంటూన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఒక …

Read More »

మోదీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శనివారం జరిగిన భారత్ బచావో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” ప్రధానమంత్రి నరేందర్ మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ అని ఆయన పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు నిర్ణయం వికటించి ఆర్థిక పరిస్థితి మందగించింది. …

Read More »

ప్రధాని మోదీ @3 కోట్లు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ @3 కోట్లు అంటే డబ్బులు అనుకునేరేమో.. ప్రధాని మోదీ @3 కోట్లు అంటే మోదీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాడని విషయం తెల్సిందే. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ట్విట్టర్,ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రాం వాడతారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఇన్ స్టా గ్రాంలో ఫాలో అయ్యేవారి సంఖ్య ఏకంగా మూడు కోట్ల మందికి చేరుకుంది. ప్రపంచ రాజకీయ నేతల్లో ఇన్ స్టాగ్రాం …

Read More »

ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తమిళనాడులో చెన్నైలోని మామల్లాపురంలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పి గ్ తో అనధికార భేటీ జరిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మామల్లాపురం బీచ్ లో ఉన్న చెత్తను ఏరుతూ ఒక వీడియోను తన అధికారక ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేతులో ఒకరోలర్ లాంటి వస్తువు ఉండటం మనం …

Read More »

చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ల‌గ్జ‌రీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి క‌మ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేత‌లు కూడా ఇప్ప‌టికీ హాంకీనే ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …

Read More »

చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …

Read More »