Home / Tag Archives: nda (page 4)

Tag Archives: nda

మోదీ సర్కారు శుభవార్త

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …

Read More »

చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ల‌గ్జ‌రీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి క‌మ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేత‌లు కూడా ఇప్ప‌టికీ హాంకీనే ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …

Read More »

చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …

Read More »

ప్రధాన మంత్రి మోదీ శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …

Read More »

మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!

దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …

Read More »

యూరేనియం తవ్వకాలను నిషేదిస్తూ తీర్మానం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వబోం …

Read More »

పాకిస్థాన్ పై శరద్ పవార్ ప్రశంసలు

భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇటీవల పాకిస్థాన్ టూర్ కెళ్లాడు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ” పాక్ పర్యటనకెళ్ళిన నాకు పాకిస్థాన్ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ పరిస్థితుల గురించి మన దేశంలో అనుకున్నట్లు లేదు. రాజకీయ కారణాల కోసమే కేంద్రం పాకిస్థాన్ పై విమర్శలు …

Read More »

ట్రాఫిక్ రూల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఉన్న చలనాల కంటే రెండు మూడింతలు ఎక్కువగా చేస్తూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ రూల్స్ ను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలే మాత్రమే అమలు చేస్తోన్నాయి. కొత్త రూల్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ ప్రభుత్వం. ఇందులో …

Read More »

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ..!

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్పు తధ్యమా..?. ప్రస్తుతమున్న అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్థానంలో వేరేవాళ్లను నియమించాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుందా అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. పార్టీ అధినేత మార్పులో భాగంగా కొత్తవారికి.. యువకుడికి అవకాశమివ్వాలని ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట .. ఉద్యమం నుంచి ఆ పార్టీకి అండదండగా …

Read More »

తెలంగాణ గవర్నర్ తమిళ సై రికార్డు

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె …

Read More »