Home / Tag Archives: nda (page 2)

Tag Archives: nda

కేంద్ర బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎంత ..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  2020-21 ఆర్థిక సంవత్సరానికి  పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. అయితే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో తెల్సుకుందాము. * గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలు – రూ.2.83 లక్షల కోట్లు * విద్యారంగం – రూ. 99,300 కోట్లు * ఆరోగ్యం – రూ. 69000 …

Read More »

కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..!

2020-21 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసిందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ …

Read More »

తగ్గిన కేంద్రం అప్పులు

గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.

Read More »

ప్రధాని మోదీ హత్యకు కుట్ర..!

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన మాదిరిగానే హత్య చేయడానికి కుట్ర జరిగిందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త సారాంశం మీకోసం” ఎల్గార్‌ పరిషత్‌ కేసులో 9 మంది హక్కుల నేతలు సహా 19 మందిపై ప్రాసిక్యూషన్‌ అభియోగాలను కోర్టుకు సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని, దానితో మావోయిస్టు …

Read More »

జీఎస్టీ ప‌రిహారం విడుదల

దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ప‌రిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల   చేసింది. సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ శాఖ ఆ నిధుల‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సుమారు 35 వేల 298 కోట్ల ప‌రిహారాన్ని రిలీజ్ చేసిన‌ట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

Read More »

నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …

Read More »

మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను …

Read More »

కేంద్రం మరో సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా …

Read More »

భారత్ లో ఆర్థిక సంక్షోభం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …

Read More »

గాంధీ కుటుంబానికి మోదీ షాక్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు. ఆ తర్వాత 2003లో …

Read More »