Home / Tag Archives: nri

Tag Archives: nri

బహరేన్ లో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి శతజయంతి సందర్బంగా .పివి నర్సింహారావుగారి చిత్ర పటానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూఘన నివాళి అర్పిస్తున్నాము. తెరాస కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారి అధ్యక్షతన గౌరవ మినిస్టర్ కెటిఆర్ గారి సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో …

Read More »

బహరేన్ దేశంలో తెలంగాణ యువకుడి మృతదేహం స్వగ్రామానికి తరలించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్

  బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ . పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి …

Read More »

కరోనా ఎఫెక్ట్..టీటీడీ కీలక నిర్ణయం !

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు వచ్చిన విదేశీ భక్తులు, ఎన్నారైలు ఎవరైనా సరే 28 రోజులపాటు దర్శనానికి రావొద్దని చెప్పారు. ఇక్కడికి దక్షనర్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుందని ,భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుందని. అందుకే ఇక్కడ కరోనా సోకకుండా …

Read More »

ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి..!!

ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి శ్రీ కె.టి.రామారావు గారికి బాధితులు తెలిపారు. …

Read More »

షౌట్ ఔట్ టు జగన్ అన్న అంటూ పార్టీకోసం తన వాయిస్ వినిపించిన మొదటి మహిళా ఎన్నారై

ప్రాంతీయ పార్టీల ఎన్నారైల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు.. జాతీయ పార్టీలను అభిమానించేవారు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ ఉన్నా ప్రాంతీయపార్టీల అభిమానులు విదేశాల్లో ఉండడం ఆపార్టికి కచ్చితంగా ఒక అండ అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన ఎన్నారైలు కూడా ఆపార్టీ విజయంలో ప్రముఖపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కోసం కూడా ఆపార్టీ అభిమానులు పనిచేసారు. వైసీపీకి సంబంధించి ఎంతోమంది ఎన్నారైలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలంగా …

Read More »

డల్లాస్ లో టీడీపీ ఎంత విష ప్రచారం చేసినా భారీ ఎత్తున ప్రవాసాంధ్రులు వచ్చారు.. ఏం జరిగింది..

ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. i have a dream అంటూ మార్టిన్ లూథర్ కింగ్ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్ మాటలకు ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.. అందుకు స్ఫూర్తిగా ‘నాకు కూడా ఒక కల ఉంది ‘ అంటూ పాదయాత్ర ద్వారా …

Read More »

లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.   ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు …

Read More »

బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్ డే వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన శుభ సందర్భంగా బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్ గార్డెన్లో మొక్కను నాటి కేటీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా జరిపినరు.అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మరియు రాష్ట్రాన్నిఅన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్న యువ నాయకుడు కేటీఆర్‌ గారు అని, బంగారు …

Read More »

ఎస్‌వీ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి “కిలాడి లేడి “ఎలా అయిందో తెలిస్తే షాక్

మ్యాట్రి మోనీ వెబ్‌సైట్‌లలో వివరాలు అప్‌లోడ్‌ చేసే విదేశీయువకులను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుంది. గూగుల్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్‌ …

Read More »

బహరేన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు.

బహరేన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు.   ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్  సెల్ …

Read More »