తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో తనకు బంఫర్ హిట్ నిచ్చిన హారీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. హారీష్ శంకర్ దర్శకత్వంలో …
Read More »పవన్ ఫ్యాన్స్ కు పండుగే
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రస్తుతం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. అయితే కొద్ది కాలం రాజకీయాలను పక్కనెట్టి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను పట్టాలు ఎక్కించాడు . తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు డాలీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఫిల్మ్ …
Read More »ఉన్న విషయం చెప్పుకోలేకపోవటం వల్లే పవన్ కు ఈ దుస్థితి పట్టిందా..?
రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు. పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు …
Read More »అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా …
Read More »రెండు చిత్రాలకు పవన్ గ్రీన్ సిగ్నల్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే.పవన్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)దర్శకత్వంలో రానున్న మూవీ ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో షూటింగ్లో పవన్ పాల్గొనున్నారు. అయితే కొద్ది …
Read More »పవన్ కు రూ.75కోట్లు.. చిరుకు రూ. 123కోట్లు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీచ్చి.. ఆ తర్వాత వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్న హీరో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది ఎంతటి ఘన …
Read More »బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన నిర్ణయం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సార్వత్రిక,ఎంపీ,జెడ్పీ,పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కల్సి పనిచేసేందుకు తాము సిద్ద్ఝంగా ఉన్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి రహిత పాలనను …
Read More »బీజెపీ తో మళ్ళీ పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాట..!
ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నట్టు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో బిజెపి వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఆ పార్టీపై వ్యతిరేకత వస్తుందని ఆ వ్యతిరేక తనకు అంటుకోకుండా బిజెపికి దూరమయ్యారు. అంతేకాదు బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ …
Read More »ఫిబ్రవరి 2న విజయవాడలో బీజేపీ జనసేన పార్టీ భారీ కవాతు..!
ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం… ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి …
Read More »