ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ప్రభుత్వ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం సత్ఫలితాలను ఇస్తోంది. రివర్స్ టెండరింగ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క పోలవరం డ్యామ్ పనుల్లోనే రూ. 841.33 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. …
Read More »చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ …
Read More »నారా లోకేష్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!
అగ్రిగోల్డ్ బాధితులకు చెక్‌లు పంపిణీ చేసిన సందర్భంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో లోకేష్ స్పీకర్ తమ్మినేనికి ఓ బహిరంగ లేఖ రాశాడు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేష్ సవాలు విసిరాడు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకోలేకపోతే తమ్మినేని ఏం చేస్తారని లోకేష్ ప్రశ్నించాడు. నారా లోకేష్ లేఖకువైసీపీ …
Read More »ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …
Read More »దేవినేని అబద్ధపు ప్రచారాలపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది..కేవలం రెండంటే రెండే సీట్లను గెల్చుకుంది..అయితే అన్ని నియోజకవర్గాల కంటే..అందరిని తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియోజకవర్గం..మైలవరం. ఇక్కడ మంత్రిగా అధికారం చెలాయించిన దేవినేని ఉమపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సంచలన విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు నాడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆదేశాల మేరకు పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ కృష్ణప్రసాద్‌పై …
Read More »అయోధ్య వివాదం నేపథ్యంలో ఈరోజు సెలవులు ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..!
అత్యంత వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పు ఇస్తున్న నేపద్యంలో ఇవాళ ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ అయోధ్య కేసు తుది తీర్పు నేపథ్యంలో సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అయోధ్య వివాదం ఏర్పడింది. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ఈ ఆర్టికల్ చూడొద్దు.. చూస్తే తట్టుకోలేరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, విశాఖపట్నం ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డి వయసు 60 ఏళ్లు ఉందని, భారత దేశంలోనే అత్యుత్తమ ఆడిటర్లలో ఆయన కూడా ఒకరని, వైఎస్ కుటుంబానికి ఆయన ఆడిటర్ గా పనిచేశారనిఆమంచి చెప్పుకొచ్చారు. అయితే తాను ఎంతో త్యాగం చేశాం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు …
Read More »మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన కత్తి మహేష్…అందులో తప్పే లేదట !
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోశారు. పైగా తాను చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఛానల్ వేదికగా సమర్థించుకున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడు జగన్ కు కూడా కోర్టుకు వెళ్లి రావడానికి ఈజీ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఏరా పావలా పవన్ …
Read More »విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉందా.?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయసాయి రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ అసలు నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి నీ నువ్వు కొడతావా దమ్ముంటే చేయి వేసి …
Read More »తెలుగుదేశం పార్టీ వైసీపీలో విలీనం కానుందా.?
దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కాకపోతే ఇందులో ఓ ట్విస్ట్ ఉందట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎత్తున ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అయితే వారెవ్వరికి రాజీనామా చేయాలని చంద్రబాబు షరతు పెట్టలేదు. అయితే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేరాలంటే రాజీనామా …
Read More »