ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర టీడీపీ నేతల చావుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనపై నవ మోసాల పాలన అంటూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేపట్టి తొలుత ప్రకాశం జిల్లాలో పర్యటించాడు. పాపం బాబుగారి యాత్రకు జనాలు దండిగా తరలించాలని..అమరావతి నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో టీడీపీ నేతలు పడుతూ లేస్తూ..డబ్బులు కుమ్మరించి జనాలను ఓ మోస్తరు …
Read More »ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్ ఆగ్రహం
విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్నవారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, వారూ పెద్ద చదువులు చదవాలన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పేదపిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలి.. వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ …
Read More »పరిటాల ఫ్యామిలీ అవినీతిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …
Read More »అమెరికా అధ్యక్షుడి కోరిక తీరిందా..ఏమిటా కోరిక ?
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ పర్యటనకు ముందు ట్రంప్ ఆయనను ఆహ్వానించదానికి కోటిమంది వస్తారని …
Read More »కదలివచ్చిన వైట్ హౌస్..మోదీ ఘనస్వాగతం !
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో …
Read More »భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..!
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.
Read More »టీటీడీపై అజిత్ దోవల్ పేరుతో దుష్ప్రచారం…వైవి సుబ్బారెడ్డి ఫైర్..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అనుకుల మీడియా పవిత్రమైన తిరుమల తిరుపతిపై దుష్ప్రచారానికి తెగబడింది. తొలుత ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమతప్రచారం అని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అయితే ఆ టికెట్లు చంద్రబాబు హయాంలోనే ముద్రణ అయ్యాయని తేలడంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి టీడీపీకి చెందిన సానుభూతిపరులు అడ్డంగా దొరికిపోయారు. ఆ …
Read More »వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై హత్యాప్రయత్నం..టీడీపీ నేతల పనే..!
అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను టార్గెట్ చేస్తూ అమరావతి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఎంపీపై దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు ఈ …
Read More »బ్రేకింగ్..రేపే మరో సంచలన పథకానికి సీఎం జగన్ శ్రీకారం..!
అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ఏపీ ప్రజలను ఆదరాభిమానాలను పొందుతున్న సీఎం జగన్ ఫిబ్రవరి 24 న మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లాలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 9.10 …
Read More »సిట్‌పై పచ్చ రాజకీయం..బొత్స వాదనతో అడ్డంగా బుక్కైన బాబు బ్యాచ్..!
గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం జగన్ సర్కార్ 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. రా ష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సిట్ సమగ్రంగా విచారణ జరుపుతుంది. అయితే ఇన్ని రోజులు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదని, అసలు ఏ శాఖలో అవినీతి జరుగలేదని, …
Read More »