ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్ తెలిపారు. తనకు …
Read More »బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …
Read More »సంచలనం..బస్సుయాత్ర వెనుక చంద్రబాబు అసలు కుట్రను బయటపెట్టిన మంత్రి పెద్దిరెడ్డి..!
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ …
Read More »అరెస్ట్ అంటే చాలు బాబుకు ఎక్కడలేని దీక్షలు, యాత్రలు గుర్తుకొస్తాయి !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పరిపాలన లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత నుండి అధికారం దిగిపోయే వరకు చంద్రబాబు అండ్ కో చెయ్యని అవినీతి లేదు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడం అదేవిధంగా కేంద్రంతో విభేదాలు పెంచుకుంటూ ఉండడం అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి ఏదో విధంగా విషయంలో జగన్ …
Read More »వెలిగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ప్రకాశం జిల్లా వరప్రదాయని, జీవధార అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. తాజాగా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం జగన్ పరిశీలించారు. సీఎం జగన్ స్వయంగా ప్రాజెక్ట్ మొదటి టన్నెల్, రెండో టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్ పురోగతిపై …
Read More »ప్రజా చైతన్య యాత్రలో ప్రజలపై చంద్రబాబు అసహనం..!
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తొలిరోజే ప్రకాశం జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు..చంద్రబాబు రోడ్‌షో ఆద్యంతం ఆత్మస్థుతి, పరనిందకే సరిపోయింది. చంద్రబాబు ఎప్పటిలాగే…తనను తాను కాసేపు పొగుడుకుని, తుగ్లక్ పాలన అంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేసినా ప్రజలు పెద్దగా …
Read More »టీడీపీ ప్రజా చైతన్య యాత్రపై రోజా జబర్దస్త్ పంచ్..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే ఐటీని నేనే కనిపెట్టా..సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టా..అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఐటీ పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రపై రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వచ్చి 9 …
Read More »జగన్ మరో విజయం.. వెలిగొండ రివర్స్ టెండరింగ్ ద్వారా 62కోట్లు ఆదా !
నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో భారీ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. వెలిగొండ రెండో టన్నెల్ …
Read More »సీఎం జగన్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం జగన్ అక్రమాస్థుల కేసుల్లో త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు తమిళనాడులో శశికళను అరెస్ట్ చేయించినట్లు… కేంద్రం జగన్‌ను కూడా అరెస్ట్ చేయిస్తుందని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు బురదజల్లుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉండవల్లి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌కు, పీఎం …
Read More »70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది బాబూ..!
ఆరోజుల్లో రాజకీయ నేతలు అంటే పేరు వింటే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజుల్లో పలానా మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అది 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి కూడా సాధ్యం కాలేదు. ఒక్క జగన్ కే అది సాధ్యం అయ్యింది. ఈరోజుల్లో ఏదైనా మీటింగ్ అంటే ముక్కా, చుక్కా లేనిదే కష్టమే..కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇవన్నీ …
Read More »