నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో …
Read More »ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్…కేవలం మా కులపోళ్ల కోసమే..బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి..కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించి ఏకంగా రాష్ట్రపతి చే విడుదల చేయించింది…దీని ఘనత చంద్రబాబు, పురంధేశ్వరిలకే దక్కుతుందంటూ పచ్చ మీడియా నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది..అయితే ఈ కార్యక్రమానికి తనను పిలవకపోవడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ సతీమణి కేంద్రానికి, రాష్ట్రపతి భవన్ కు లేఖలు రాయడంతో అసలు విషయం బయటపడింది..అబ్బే..ఈ కార్యక్రమాన్ని …
Read More »చరిత్రపురుషుడిని చెల్లని కాసు చేశారు కదరా..మీ దుంపతెగ..!
టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ ని చరిత్రపురుషుడిగా, యుగ పురుషుడిగా కొలుస్తుంటారు. అయితే అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆస్తులను లాక్కుని ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి, పరోక్షంగా ఆయన చావుకు కారకులైనవారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంత పాడిన స్వయాన ఎన్టీఆర్ కుమారులు, …
Read More »ఎవరేమన్నా…లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ భార్య…పురంధేశ్వరీపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన స్వర్గీయ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై వివాదం చెలరేగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఆధ్వర్యంలో పూర్తిగా టీడీపీ కార్యక్రమంలా జరిగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపకపోవడంపై స్వయాన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ పురంధేశ్వరి, నారా భువనేశ్వరీలే అసలు విలన్లు అని…చంద్రబాబుతో కలిసిపోయిన పురంధేశ్వరీ కుట్రలకు పాల్పడుతోందని …
Read More »ఎన్టీఆర్ రూ. 100 నాణెం ప్రోగ్రాం మేం చేయలేదు..లక్ష్మీ పార్వతికి కేంద్రం వివరణ..!
టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 100 నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి , సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆయన ఆస్తులు లాక్కుని మానసిక క్షోభకు గురిచేసి, ఆయన చావుకు పరోక్షంగా కారకులైన ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, బావ వెన్నుపోటుకు …
Read More »ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారు..ఇదేనా మీ ప్రేమ…నందమూరి ఫ్యామిలీపై విఎస్ఆర్ ఫైర్..!
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోతో 100 రూపాయల కాయిన్ ను రాష్ట్రపతి ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబసభ్యులు హాజరయ్యారు. కాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ కార్యక్రమానికి కర్త , క్రియగా వ్యవహించారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కాయిన్ ప్రోగ్రామ్ కు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతితో పాటు, ఆయన అసలు …
Read More »చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు..బాలయ్యను వదిలిపెట్టను..లక్ష్మీపార్వతి ఫైర్..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో …
Read More »