Home / Tag Archives: pwd minister of telangana (page 21)

Tag Archives: pwd minister of telangana

ఎమ్మెల్సీ కవిత ట్వీట్ వైరల్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో  బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకడైన శైలేష్ చిమన్ లాల్ భట్ నిన్న ఆదివారం   ఓ కార్యక్రమంలో బహిరంగంగా బీజేపీ ఎంపీ .. ఎమ్మెల్యే లతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  …

Read More »

CPR శిక్షణ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి తన్నీరు హారీష్ రావు

దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్‌కు మధ్య తేడా ఉందని చెప్పారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్‌ అరెస్ట్‌ అని, అప్పుడు చేసేదే …

Read More »

బోథ్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ బోథ్ శాసన సబ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయిన సందర్భంగా గ్రామస్తులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని డప్పులతో భారీ స్వాగతం పలికారు. పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్న భారీ ఎత్తున హాజరయి విజయవంతం చేస్తామని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొని …

Read More »

అందత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు

బెజ్జంకి మండలంలోని తోట పల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారు, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వెలేటి రోజా రాధక్రిష్ణ శర్మ గారితో కలిసి ప్రారంభించారు.అనంతరం డా రసమయి బాలకిషన్ గారు మాట్లాడుతూ “అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని,పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ …

Read More »

బస్తీల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 32వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా వల్లభాయి పటేల్ నగర్, సిక్కుల బస్తీల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా వల్లభాయి పటేల్ నగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేయాలని స్థానికులు ఎమ్మెల్యే గారిని కోరగా అక్కడే ఉన్న అధికారులకు …

Read More »

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ సిపిఎం పార్టీకి చెందిన నేతలు  బీఆర్ఎస్ పార్టీలో చేరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో హనుమకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నేత సుందర రాంరెడ్డి నేతృత్వంలో వారంతా టిఆర్ఎస్ పార్టీలోకి రాగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను టీఎస్పీఎస్సీ ముమ్మరం చేసింది. కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ఫోన్ లు, పెన్నులను తీసుకురాకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది. అలాగే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఆన్ లైన్లో సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థను తయారుచేయనుంది. అన్ని పరీక్షలను ఆన్ లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

Read More »

అసలు ట్రూఅప్ చార్జీలు అంటే ఏంటి..?

ఒక ఆర్థిక సంవత్సరంలో అవసరం ఉన్న మేరకు విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ చేసేందుకు అవసరమయ్యే వ్యయాన్ని అంచనా వేసి ఈఆర్సీ ఆమోదిస్తోంది. వాస్తవిక వ్యయం అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగా ఉంటే ట్రూఅప్, తక్కువగా ఉంటే ట్రూడౌన్ చేస్తారు. ట్రూఅప్ అయితే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ట్రూడౌన్ అయితే విద్యుత్ బిల్లులో తగ్గిస్తారు.

Read More »

సీఎం కేసీఆర్ శుభవార్త

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చే  ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.12,718 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యుత్ నియంత్రణ మండలికి ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. 5ఏళ్లలో డిస్కంలకు ప్రభుత్వం ఈ డబ్బు చెల్లించనున్నారు.. దీనిపై బ్యాంక్ వడ్డీని కూడా చెల్లించనున్నారు. అలాగే ప్రార్థనా స్థలాలకు …

Read More »

సిపిఆర్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ప్రతి ఒక్కరూ సీపీఆర్‌(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్)పై అవగాహన కలిగి ఉండాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్‌ అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. ఖమ్మంలోని కలెక్టరెట్ నందు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్‌(CPR) శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, కలెక్టరు గౌతమ్ గారు, జిల్లా బిఆర్ఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat