Home / Tag Archives: rajanikanth

Tag Archives: rajanikanth

జైలర్‌ నటుడు మృతి

తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మారిముత్తు హఠాన్మరణం చెందారు.  ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఓ సీరియల్ కు డబ్బింగ్ చెబుతూ మారి ముత్తు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది సమీపాన ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తేల్చి చెప్పారు.  కాగా ఈ నెల రెండో తారీఖున ఆయన ఇరవై ఏడో వివాహ …

Read More »

ఓటీటీలోకి జైలర్

ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్  ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్‌  . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్‌ అందుకున్న …

Read More »

జైలర్ మరో రికార్డు

నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ .. సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్ గా యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కి శివరాజ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన చిత్రం జైలర్‌ .. జైలర్‌ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ మార్క్‌ అందుకున్న రెండో సినిమాగా జైలర్‌ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది. రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్‌ …

Read More »

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా?

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవితో రజనీకాంత్‌ సమావేశమయ్యారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. …

Read More »

ఘనంగా నయనతార -విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి వేడుక.. తరలివచ్చిన తారాలోకం

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్ వివాహం ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్‌ మెడలో విఘ్నేష్‌ మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, షారూక్‌ఖాన్‌ తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులకు వాళ్లంతా మ్యారేజ్‌ విషెస్‌ చెప్పారు. నయనతార-విఘ్నేష్‌ శివన్‌ …

Read More »

సూపర్ స్టార్ తో ఐష్

అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించి… రికార్డులను సృష్టించిన ‘రోబో’లో జంటగా కన్పించిన రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తలైవా నటించే ‘తలైవర్ 169’ మూవీలో హీరోయిన్ గా నటించాలని ఐశ్ను చిత్రయూనిట్ సంప్రదించిందట. ప్రస్తుతం ‘బీస్ట్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్.. ఈ మూవీ విడుదల తర్వాత రజినీ మూవీ సెట్లో మెగాఫోన్ పట్టనున్నాడు.

Read More »

ఘనంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ బర్త్ డే

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఊరు, ప్రాంతం, భాష, భేదం లేకుండా సినీ ప్రేక్ష‌కులు అంద‌రు ఆయ‌న‌ని ఎంత‌గానో అభిమానిస్తుంటారు. ఆయ‌న న‌డిస్తే స్టైల్.. కూర్చుంటే స్టైల్.. మాట్లాడితే స్టైల్.. సిగ‌రెట్ తాగితే స్టైల్.. అలా ప‌క్క‌కు చూసినా స్టైల్.. ఒక్క‌టేమిటి ఏం చేసినా.. అది స్టైల్‌. వాటికి జ‌నాలు పిచ్చెక్కిన‌ట్టు ఊగిపోతుంటారు. 1950 , డిసెంబ‌ర్ 12న‌ మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించిన‌ శివాజీ రావ్ …

Read More »

రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీ

సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి పండుగ సందర్బంగా ‘అణ్ణాత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ‘పెద్దన్న’గా రిలీజైంది. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనల మధ్య విడుదైలన ‘అణ్ణాత్త’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో అజిత్ …

Read More »

క్షేమంగా ఇంటికి సూపర్ స్టార్

ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్‌ ఆదివారం రాత్రి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. ఆదివారం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లి రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రజనీ త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్‌ ఆకాంక్షించారు. నాలుగు రోజుల క్రితం రజనీ …

Read More »

అన్నాత్తె ఫస్ట్ లుక్ విడుదల

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ చివ‌రిగా ద‌ర్భార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్ష‌కులని కాస్త నిరాశ‌ప‌ర‌చింది. ఈ మ‌ధ్య కాలంలో ర‌జ‌నీ సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్ కావ‌డం లేదు. దీంతో ఇప్పుడు శివ తెర‌కెక్కిస్తున్న అన్నాత్తెపై ఆయ‌న అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్‌లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్‌ను వేరే లెవెల్‌లో చూపించేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat