Home / SLIDER / రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్

రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్

2023ఐపీఎల్ సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించారు.

మొత్తం ఈ సీజన్ లో 939 రన్స్ భాగస్వామ్యంతో ఏ టీమ్ కూ అందనంత ఎత్తులో ఉన్నారు.

2016లో కోహ్లి, డివిలియర్స్ జోడీ కూడా 939 రన్స్ సాధించగా, ఆ రికార్డు ఇప్పుడు సమం అయ్యింది.

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్(791-SRH), డుప్లిసెస్, రుతురాజ్ గైక్వాడ్(756-CSK) తర్వాతి స్థానాల్లో ఉన్నారు

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat