Home / MOVIES / ‘నాటు నాటు పాట పెడితేనే మా అబ్బాయి అన్నం తింటాడు-కరీనా కపూర్

‘నాటు నాటు పాట పెడితేనే మా అబ్బాయి అన్నం తింటాడు-కరీనా కపూర్

 ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగానటించిన మూవీ RRR .ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించిన సంగతి తెల్సిందే.

అయితే ఈ సినిమాలోని పాట ఆస్కార్ అవార్డును సాధించడంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట తన రెండేళ్ల కుమారుడు జెహను కూడా ఆకట్టుకుందని తెలిపారు.

‘నాటు నాటు పాట పెడితేనే మా అబ్బాయి అన్నం తింటాడు. ఈ పాటను తెలుగులో వినడానికే ఇష్టపడతాడు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎక్కువగా చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat