Home / Tag Archives: singireddy niranjan reddy

Tag Archives: singireddy niranjan reddy

వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు

వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు.తెలంగాణ సమాజం మీద ఆయన తనదైన ముద్ర వేశారు.దీనజనోద్దరణ, సమాజ అభ్యున్నతి కోసం సురవరం చిరకాలం కృషిచేశారు.దాదాపు 80 ఏళ్ల క్రితమే దళితుల దండోరా పేరుతో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసిన చైతన్యశీలి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఒక వ్యక్తి బహుముఖంగా పనిచేయడం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది అలాంటి అరుదయిన వ్యక్తి ప్రతాపరెడ్డి గారు.గత ఏడాది సెప్టెంబరు 9న సురవరం ప్రతాపరెడ్డి గారి …

Read More »

జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతాం

 జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని వెల్టూరు గోపాల సముద్రం, పెబ్బేరు మహా భూపాల సముద్రం, జానంపేట రామసముద్రం, శ్రీ రంగాపురం రంగసముద్రం, వనపర్తి నల్లచెరువు, గోపాల్ పేట కత్వ చెరువు, పొలికెపాడు మొగుళ్ల చెరువు, బుద్దారం పెద్ద చెరువులలో 5.50 లక్షల చేప పిల్లల విడుదల చేసి మాట్లాడారు. చెరువులు, కుంటలే మత్స్యకారులకు జీవనాధారం. గత …

Read More »

రైతుల శ్రేయ‌స్సు కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంది

తెలంగాణ రైతుల శ్రేయ‌స్సు కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాల‌నేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం అని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. 2014లో రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన వాగ్దానం మేర‌కు.. 35.19 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 16144.10 కోట్ల రుణాల‌ను మాఫీ చేశామ‌న్నారు. 2018లో కూడా …

Read More »

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం – మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి   జిల్లా   వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు …

Read More »

రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి

తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని ఆయన తెలిపారు. 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు సొమ్మును బాకీల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని సూచించారు. జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు. రైతులకు పెట్టుబడి …

Read More »

ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు

తెలంగాణలో వానకాలం రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానున్నది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందుతుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు …

Read More »

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికం

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా తయారైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉందన్నారు. ఇందుకుగాను 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతున్నాయని, రాష్ట్రంలో 18.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. వారికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటలు సాగుచేయాలని సూచించారు.

Read More »

సీఎం కేసీఆర్ దార్శనికుడు

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎక్కడ ఏం చేపట్టాలి అన్నది సీఎం కేసీఆర్‌కు ముందే అవగాహన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, సాగునీటితో కేసీఆర్ గారు తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మార్చారన్నారు. తెలంగాణ నవ నిర్మాణం గురించి కేసీఆర్ 2001 లోనే స్పష్టమైన ప్రణాళిక నిర్దేశించుకున్నారని, ఆకలి చావుల తెలంగాణను ఏడేళ్లలో కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారన్నారు. అత్యద్భుత పారిశ్రామిక …

Read More »

నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాలుగా రైతు వేదిక‌లు : ‌మంత్రి నిరంజ‌న్ రెడ్డి

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రైతు వేదిక‌ల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2,596 రైతు వేదిక‌లు నిర్మించామ‌ని తెలిపారు. రైతు వేదిక‌ల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 ల‌క్ష‌ల మొత్తాన్ని ఖ‌ర్చు చేశామ‌న్నారు. వ్య‌వసాయం, అనుబంధ శాఖ‌ల ద్వారా ఆధునిక వ్య‌వ‌సాయ సమాచారం, అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం, నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాలుగా …

Read More »

తెలంగాణలో యూరియా కొరత లేదు

– ఫోన్ చేస్తే ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతాం – శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో యూరియా కొరత ఉంటే కాల్ చేయండి – గత ఏడాదికన్నా 33.06 శాతం సాగువిస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశాం – ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 9.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం .. ఇంకా లక్ష టన్నుల  పై చిలుకు యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉంది – …

Read More »