Home / Tag Archives: sleeping

Tag Archives: sleeping

దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు తెలుసా..?

దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు దోంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ ఉదయాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అక్కడి బస్సులు ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి.. ఆ తొలి సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు టూరిస్టులు. దోంగ్ గ్రామంలో తొలి కిరణాలు, నారింజ రంగుతో పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. అక్కడ సాయంత్రం 4కే సూర్యాస్తమయం అవుతుంది.

Read More »

అసలు ఎంతసేపు పడుకుంటున్నారు?

అసలు ఎంతసేపు పడుకుంటున్నారు? ఎన్ని గంటలు నిద్రపోవాలి? అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం తెలియకపోతే మంచి నిద్ర.. మనిషికి చాలా అవసరం. సరైన నిద్రలేకపోయినా.. నిద్ర ఎక్కువైనా అనేక సమస్యలు వస్తాయి. వయస్సుల వారిగా ఎవరెంత టైం నిద్ర పోవాలన్న దానిపై కొన్ని లెక్కలు ఉన్నాయి. 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు, 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు పడుకోవాలి. 18 ఏళ్లు దాటినవారు.. …

Read More »

క్యారెట్ తో ఎన్నో లాభాలు

క్యారెట్ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. క్యారెట్ గుండెకు చాలా మంచిదట. క్యారెట్ రెగ్యులర్గా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. క్యారెట్లో పుష్కలంగా ఉండే కెరోటిన్.. శరీరంలోకి విటమిన్ Aగా మార్పు చెందుతుంది. ఇది రక్తంలో చెడు కొవ్వులను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులకు కారణమయ్యే అథెరోస్కెలెరోసిస్ అభివృద్ధి చెందకుండా క్యారెట్ చేస్తుందని నిర్ధారించారు.

Read More »

మీకు కలలో ఇంద్ర ధనుస్సు కన్పించిందా..?

మనం నిద్రించాక వచ్చే కలలు మనకు సంకేతాలనిస్తాయి. ముఖ్యంగా కలలో ఇంద్రధనస్సు చూడటం ఒక శుభ సంకేతంగా భావించవచ్చు. కలల శాస్త్రం ప్రకారం, ఎవరైనా వారి కలలో ఇంద్రధనస్సు చూసినట్లయితే.. వారికి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఎదురుచూస్తున్నాయని పెద్దలు విశ్వసిస్తారు. ఉద్యోగులు పనిలో విజయాన్ని అందుకుంటారని నమ్మకం. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలను ఆర్జిస్తారని విశ్వసిస్తారు.

Read More »

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..?. అయితే ఇప్పుడే మానుకొండి..!

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా… అయితే ఇప్పుడే మానుకొండి.. 1. తక్కువ నిద్ర: రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నిద్ర తక్కువైతే జీవితకాలం తగ్గుతుంది. 2. ధూమపానం వద్దు: పొగ తాగితే వయసు పదేళ్లు క్షీణిస్తుంది 4. హెడ్ ఫోన్స్ తో  పెద్ద శబ్దంతో వినొద్దు: వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి. 5. తీపి పదార్థాలు ఎక్కువగా తినవద్దు 6. ఫాస్ట్ఫుడు దూరంగా ఉండండి 7. ఎక్కువ …

Read More »

మీకు రాత్రి నిద్రపట్టడం లేదా..?

రాత్రి నిద్రపట్టడం లేదా నిద్రకు ముందు ఫోన్ వాడకండి పడుకునే ముందు గ్లాసు వేడి పాలు తాగండి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి రాత్రివేళల్లో టీ, కాఫీలు తాగకండి రాత్రి భోజనం మితంగా తీసుకోండి పడుకునే ముందు మెడిటేషన్ చేయండి ఒకే సమయానికి నిద్రించేలా చూసుకోండి ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి

Read More »

పగటి పూట నిద్రపోతున్నారా…అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం..!

మనలో చాలా మందికి లంచ్ కాగానే ఓ అర గంట కునుకు తీయడం అలవాటుగా మారింది. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి, అలా నడుంవాలిస్తే ఎంత హాయిగా నిద్రపడుతుందో..ముఖ్యంగా గృహిణులు, మధ్యవయస్కులు, వృద్ధులు పగటి పూట కాసేపు పడుకుని రిలాక్స్ అవుతారు.తిరిగి లేచి ఓ కప్పు టీ, లేదా కాఫీ తాగి..రోజువారీ పనుల్లో పడిపోతారు. కొందరు పదినిమిషాలు ఓ కునుకు తీసి లేస్తారు. మరి కొందరు కనీసం 2 గంటలైనా …

Read More »

మీకు నిద్ర రావడం లేదా..?

మీకు పది అయిన నిద్రపట్టడం లేదా.. రాత్రి పన్నెండు ఒకటైన కానీ నిద్రరావడం లేదా.. అయితే ఈ ఐదు పనులు చేయండి. నిద్ర దానంతట అదే తన్నుకువస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట పాలు త్రాగడం వలన చాలా ఉపయోగం ఉంటుంది క్రమం తప్పకుండా రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి నిద్రపోవడానికి నిద్రలేవడానికి ఒక నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి కాఫీ,టీ,శీతల పానీయాలు వంటి కెఫైన్ ఉన్న ఆహార పదార్థాలను …

Read More »

అది చేస్తేనే సుఖనిద్ర..!

ప్రస్తుతం కాలంతోపాటు పరిగెత్తే జీవితంలో నిద్ర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బుర్ర నిండా ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించాలంటే యుద్ధం చేయాల్సిందే. కానీ కొందరు మాత్రం ఇలా పడుకోగానే.. అలా నిద్రపోతారు. వాళ్లకు మాత్రమే అంతా అదృష్టం ఏంటబ్బా? అంటే వారి ఆలోచనలు ఎప్పడూ ఆశావహ దృక్పథంతో ఉండడమే అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఇల్లినియస్‌ ఎట్‌ అర్బన్‌ ఛాంపియన్‌ విశ్వవిద్యాలయం వారు దీనికి సంబంధించి ఒక పరిశోధన నిర్వహించారు. అందులో …

Read More »

ధ‌ర్మ‌సందేహం: ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించకూడ‌దు..? స‌మాధానం మీ కోసం..!

మ‌నం నిద్రించే స‌మ‌యంలో.. పొర‌పాటున ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి నిద్రిస్తే.. ఆ వెంట‌నే.. ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి నిద్రించ‌కూడ‌దు అంటూ మ‌న పెద్ద‌లు చెప్ప‌డం వింటుంటాం. ఆ నేప‌థ్యంలోనే ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించకూడ‌దు..? అన్న సందేహం ప్ర‌తీ ఒక్క‌రికి రావొచ్చు. అలా ఆ ప్ర‌శ్నకు ఇంకా స‌మాధానం తెలియ‌ని వాళ్ల‌కు మ‌న పూర్వీకులు, శాస్ర్త‌వేత్త‌లు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం..! ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఉత్త‌రం …

Read More »