Home / Tag Archives: slider (page 1010)

Tag Archives: slider

మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …

Read More »

జబర్దస్త్ గా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రష్మీ గారు , జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ గారు ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు , ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ , ఈ కార్యమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని , నాకు ఈ అవకాశం ఇచ్చిన రోజా గారికి …

Read More »

కరోనా పై తెలంగాణ చర్యలు దేశానికి ఆదర్శం

తెలంగాణలో కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసించా రు. కొవిడ్‌-19 నియంత్రణపై అన్ని రాష్ర్టాల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇందులో మన రాష్ట్రం తరఫున వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా పాల్గొన్నా రు. కరోనా పరీక్షలు, ఐసొలేషన్‌ వార్డులు, …

Read More »

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల.

కరోనా వైరస్ తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో చైనా కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కరోనా వైరస్ సోకితే ఇక చావే శరణ్యం అన్నట్లుగా ప్రచారం జరిగిందని దాంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని …

Read More »

ఎంపీ రేవంత్‌ రెడ్డి  అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి  అరెస్టు అయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ను నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్‌ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్‌ను ప్రధాన నిందితుడిగా …

Read More »

తెలంగాణలో ఒక్కరికి కరోనా వైరస్‌ సోకలేదు

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో  మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ”మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని” ఆయన స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయిలో కరోనా …

Read More »

మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …

Read More »

కరోనాపై విప్రో సంచలన నిర్ణయం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …

Read More »

కుక్కకూ కరోనా వైరస్

వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మనుషులను వణికిస్తోంది. అయితే మనుషులకే ఈ భయాంకరమైన వైరస్ వ్యాప్తి చెందుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. తాజాగా హాంకాంగ్ లో పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన ఓ మహిళ నుంచి కుక్కకు వైరస్ సోకిందని తెలిపారు. కుక్కను …

Read More »

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat