Home / Tag Archives: slider (page 1071)

Tag Archives: slider

సింగరేణి మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ. తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ …

Read More »

సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం …

Read More »

హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు …

Read More »

అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం

తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …

Read More »

తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు

జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …

Read More »

చుండ్రు పోవాలంటే..?

ప్రస్తుతం చాలా మందిని ఆగం ఆగం చేస్తున్న ప్రధాన సమస్య తలలో చుండ్రు. ఈ సమస్య పోవాలని రాయని నూనె లేదు.. తిరగని ఆసుపత్రి లేదు.. సంప్రదించని వైద్యుడు లేడు కదా.. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఈ చిట్కాలు. మరి తలలో చుండ్రు పోవాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాము. * మెంతులను పెరుగుతో కల్పి తలకు పట్టించాలి * గసగసాలను పాలతో నూరి తలకు …

Read More »

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …

Read More »

ఉన్నావ్ కేసులో శిక్ష ఖరారు

ఉన్నావ్ రేప్ కేసులో దోషి అయిన బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. దోషికి క్యాపిటల్ పనిష్మెంట్ (ఉరిశిక్ష)ను విధించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం కుల్దీప్ కు మాత్రం జీవిత ఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. సరిగ్గా రెండేళ్ల …

Read More »

ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …

Read More »

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహాత్మ జ్యోతి బా-పూలే గురుకులం పాఠశాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సదుపాయాలు ఎల్లప్పుడూ అందించాలని అన్నారు.   విద్యార్థులను రోజు వారి పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు మరియు విద్యార్థుల సామగ్రి పెట్టను తనిఖీ చేసి విద్యార్థులకు నెల నెల రావాల్సిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat