తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో విప్ చాంబర్ లో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి.. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రెడ్డి. నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు. నాగర్ …
Read More »ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు
ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …
Read More »ఐసీసీపైనే దాదా తొలి అస్త్రం
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది. తాజా ఈ రికార్డుతో ఆ …
Read More »సౌరవ్ గంగూలీ పదవీకాలం ఇంతేనా..?
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »ఆంధ్రా బ్యాంకులో దొంగలు పడ్డారు
ఏపీలో చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణంలోని బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం పదిహేను తులాల బంగారం,రూ.2.66 లక్షల నగదును దొందలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంలో బ్యాంకు మేనేజర్,క్యాషియర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read More »65ఏళ్ల తర్వాత గంగూలీ రికార్డు
టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »మాజీ సీఎం చంద్రబాబు వేదాంతం
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …
Read More »వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »