టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ విజయం …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయంలో సంచలనాత్మక ట్విస్ట్..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …
Read More »తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …
Read More »సరస్వతీ పుత్రుడికి కేటీఆర్ భరోసా
ఆపదలో ఉన్నామని చెప్పుకోగానే తక్షణమే స్పందించే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జాతీయస్థాయి నీట్‌లో 50వ ర్యాంక్ సాధించిన కుష్వంత్ చదువుకు రూ.ఐదు లక్షలు అందజేసి అండగా నిలిచారు. ఆర్థికస్తోమత లేని బీటెక్ విద్యార్థి పవన్‌కు రూ.65 వేల తక్షణసాయం అందించి భరోసాగా నిలిచారు. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన కాంబోజ సాగర్ త్రిచక్ర వాహనం ఇప్పించాలని కోరగా, టీఆర్‌ఎస్ సీనియర్ నేత గడ్డంపల్లి …
Read More »ఒకే దేశం- ఒకే కార్డు సక్సెస్
తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఒకే దేశం- ఒకే కార్డు తొలి ప్రయోగం విజయవంతమయింది. వచ్చేఏడాది జూన్‌లోగా దేశవ్యాప్తంగా నేషనల్ పోర్టబిలిటీని అమలుచేయనున్న కేంద్రప్రభుత్వం.. ఆగస్టు 1నుంచి నాలుగు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ను ఒక క్లస్టర్‌గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి అమలుచేయనున్నది. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్‌షాపులో దేశంలోనే …
Read More »లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు …
Read More »టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఔట్..!
నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నదీజలాల పంపకంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో గోదావరి జలాల మల్లింపుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూభాగంపై నుంచి కాకుండా ఏపీ మీదుగా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబట్టారు. అయితే కేవలం పన్నెండు శాతం మాత్రమే గోదావరి నీళ్ళు …
Read More »దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట్లో విషాదం నెలకొన్నది. దర్శకుడు మోహనకృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంత్ శర్మ అనారోగ్యంతో ఈ రోజు బుధవారం తుదిశ్వాస విడిచినట్లు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా గేయకవి,పండితుడు,రచయిత అయిన శ్రీకాంత్ శర్మ గతంలో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో అల్వాల్ లో …
Read More »కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు తన డెబ్బై నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందామా..? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. …
Read More »మూడు వందల కోట్లతో నిజామాబాద్ నగరాభివృద్ధి
నిజామాబాదు లో రూ 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు రు. 246 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్ టి పి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని …
Read More »