Home / Tag Archives: slider (page 1214)

Tag Archives: slider

విడాకుల ఖరీదు రూ.2.62లక్షల కోట్ల భరణం

ఆమె విడాకుల ఖరీదు అక్షరాల ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షలు కాదు.. కోట్లు అంతకంటే కాదు.. ఏకంగా 2.62లక్షల కోట్లు. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. అసలు విషయానికి వస్తే ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అయిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్య మెక్ కెంజీతో ఉన్న ఒప్పందం ఈ వారంలో ముగియనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మెక్ …

Read More »

చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు.

Read More »

మీకు అండగా నేనున్నాను

విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …

Read More »

రాయుడు సంచలన నిర్ణయం

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా బ్యాకప్ ఆటగాడుగా ఎంపికైన రాయుడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇటీవల గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో వన్డే మ్యాచ్ లల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం …

Read More »

ప్ర‌భుత్వం అండగా ఉంటుంది… ధైర్యంగా ఉండండి

తెలంగాణలో అట‌వీ శాఖ అధికారుల‌కు ప్ర‌భుత్వం అండగా ఉంటుంద‌ని, ధైర్యంగా ఉండాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భ‌రోసానిచ్చారు. సోమవారం స‌చివాల‌యంలో అటవీశాఖ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్ర‌తినిదులు మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం ఇచ్చారు. అటవీ ఉద్యోగులపై జరిగిన దాడుల్లో నిందితులను సత్వరం శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు.   …

Read More »

బంగ్లా -టీమ్ ఇండియా మ్యాచ్లో విశేషం..!

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను ఇద్దర్ని కోల్పోయి 34ఓవర్లకు 204పరుగులను సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లీ 9,పంత్ 7పరుగులతో ఉన్నారు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు.అయితే ఈ మ్యాచ్లో ఒక విశేషం ఉంది. అదే ఏమిటంటే ఈ …

Read More »

టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డు

బంగ్లాదేశ్ తో ఈ రోజు మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. తొలి పది ఓవర్ల తొలి పవర్ ప్లేలో టీమ్ ఇండియా ఓపెనర్లు పది ఓవర్లలో మొత్తం అరవై తొమ్మిది పరుగులను సాధించింది. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్ …

Read More »

బాబుకు బిగ్ షాక్-సీనియర్ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు,ఎంపీలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎమ్మెల్యే హేమలత ఆ …

Read More »

తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్కడు..?

తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్‌ 2018 సెప్టెంబర్‌ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్‌ ఫోర్స్‌కు గాను యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంట్రెన్స్‌ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్‌ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్‌ …

Read More »

వామ్మో..! రాత్రి అంతా నిద్రలేకుండా రకుల్ ప్రీత్ సింగ్..!

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. చిన్న హీరో సరసన నటించిన మూవీతో ఎంట్రీచ్చిన బక్కపలుచు అమ్మడు ,అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క రోజు రాత్రి నిద్రలేకుండా గడిపింది.అసలు విషయానికి వస్తే దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై వరస వర్షాలతో..వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి విదితమే. దీంతో ముంబై పరిధిలోని పలు రైళ్ల,విమానాల రాకపోకలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat