Home / Tag Archives: slider (page 19)

Tag Archives: slider

ర‌జ‌నీకాంత్ కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా- Minister KTR

కొద్ది రోజుల క్రితం మ‌ణికొండ‌లోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ర‌జ‌నీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విష‌యం విదిత‌మే. ఇవాళ శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ర‌జ‌నీకాంత్ మృతి ప‌ట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలుపుతూ.. ఆయ‌న కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ర‌జనీకాంత్ మృతి చెందిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపారు. శాఖాప‌ర‌మైన …

Read More »

దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం : మంత్రి Harish Rao

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగ‌మిస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్ప‌డిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేంది. అయితే గ‌త ఏడు సంవ‌త్స‌రాల వ‌రుస పెరుగుద‌ల‌తో దేశం యొక్క జీడీపీలో మ‌న రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగింద‌న్నారు. దేశం యొక్క ప్ర‌గ‌తి రేటు కంటే మ‌న ప్ర‌గ‌తి …

Read More »

Ap Govt సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు -కేబినెట్‌ మంత్రి హోదాలో నియమిస్తూ ఉత్తర్వులు

రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఆయన్ని కేబినెట్‌ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.ఈ …

Read More »

Telangana Assembly-భ‌ట్టి విక్ర‌మార్కకు సీఎం కేసీఆర్ చుర‌క‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్కకు సీఎం కేసీఆర్ చుర‌క‌లంటించారు. స‌ర్పంచ్‌ల విష‌యంలో భ‌ట్టి మాట్లాడుతుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచ్‌ల‌ను ప‌ట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత స‌ర్పంచ్‌ల‌కు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హ‌క్కులు క‌ల్పించామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు స‌త్య‌దూర‌మైన విష‌యాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ‌ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ కాదు.. దీర్ఘ‌కాలిక …

Read More »

Pink Ball తో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా

ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ ఓపెన‌ర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచ‌రీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో …

Read More »

రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా రాష్ట్రపతికి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

Read More »

నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం

మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, కౌన్సిల్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక మొత్తంలో పంట నష్టం, రైతుకు అపారమైన నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. …

Read More »

సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు సాగునీళ్ళు

 సంగారెడ్డి జిల్లా ప‌రిధిలో సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద ఒక ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డం జ‌రుగుతోంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సంగ‌మేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 2,653 కోట్లు, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 1,774 కోట్ల‌తో నిర్మిస్తామ‌ని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స‌భ్యులు …

Read More »

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపుపై -మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ విడుదల చేశారు. …

Read More »

Huzurabad By Poll-నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈనెల 8న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుందని సీఈవో శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ప్రతి ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు, నోటా ఆప్షన్‌కు అవకాశం ఉంటుందని, నామినేషన్ల సంఖ్య పెరిగితే అదనంగా ఈవీఎంలను సిద్ధం చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను …

Read More »