తెలంగాణలో ఉన్న దివ్యాంగులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు రుణాలను అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో క్యాడర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివ్యాంగుల గర్వు సే’ సెంటర్ ను మంత్రి కొప్పుల ప్రారంభించారు. 18 సంవత్సరాల నిండి 45 సంవత్సరాల లోపు గల …
Read More »సెగలు పుట్టిస్తున్న రిధిమా
రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.
టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …
Read More »ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?
ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ పాస్ బుక్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ వేదికగా వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. అయితే, SBI పాస్ బుక్ ను అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో పోల్చుతూ చేస్తోన్న ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే? SBI పాస్ బుక్, అర్జెంటీనా దేశ జెండా రంగు ఒకేవిధంగా ఉంటాయి. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు FIFA వరల్డ్ కప్ 2022 …
Read More »కేరళను వణికిస్తోన్న మరో వైరస్
కేరళలో ప్రజలను మరో వైరస్ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కి.మీ. పరిధి వరకు కోళ్లు, బాతులను చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బర్డూ ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, దిగుమతులపై నిషేధం విధించారు.
Read More »జగన్ పై మహిళా మంత్రి పొగడ్తల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలనున్నదా..?. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వీడనున్నారా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుక్రవారం పీఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని పలు అభివృద్ధి పనులకోసం …
Read More »అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి విధితమే. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,రావు రమేష్,అనసూయ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ పుష్ప -2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ …
Read More »గూగుల్ లో ఆ స్టార్ హీరోయిన్ గురించి తెగ వెతికిన నెటిజన్లు- ఎందుకంటే..?
సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో వెతకడం సర్వసాధారణం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటెస్ట్ అందాల రాక్షసి హీరోయిన్ కత్రీన కైఫ్ గురించి తెగ వెతికారు అంట నెటీజన్లు. ఇటీవల కత్రీన కైప్ కు వివాహం జరిగిన కానీ ఆ ముద్దుగుమ్మ క్రేజీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ …
Read More »వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం
తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే …
Read More »