ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ నియోజకవర్గ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది …
Read More »సోనూ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
హరియాణాలో హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. మమన్ ఖాన్ అనారోగ్యంతో ఉన్న ఫొటోను సైతం పోస్టుకు జతచేసి.. ఆర్థిక పరిస్థితిని వివరించాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన రియల్ హీరో అతనికి సాయం …
Read More »లేటు వయసులో ఘాటు అందాలు
మత్తెక్కిస్తోన్న మలైకా అరోరా అందాలు
అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ
దేశంలో అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చికిత్స అందజేసే విషయంలో బాలికల కంటే బాలురకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు లాన్సెట్ ఆంకాలజీ నివేదిక తెలిపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకొనేవారిలో బాలికల కంటే బాలురే ఎక్కువ మంది ఉన్నట్టు తేలింది. జనవరి 2005-డిసెంబర్ 2019 మధ్య 0-19 ఏండ్ల వయస్కుల క్యాన్సర్ రిజిస్టర్లను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఢిల్లీ ఎయిమ్స్, చెన్నై క్యాన్సర్ …
Read More »సైకిల్ కి సిలిండర్ కట్టుకుని ఓటేయడానికెళ్లిన ఎమ్మెల్యే
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు …
Read More »బిల్ క్లింటన్‌కు కరోనా
అమెరికాకి 1993 నుంచి 2001 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేసిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోసు తీసుకోవడంతో …
Read More »అహంకారంతో షర్మిల విధ్వేషపూరిత మాటలు- టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు. షర్మిలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. టీవీ9 తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన షర్మిల… తెలంగాణ వస్తే వీసా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రా ప్రాంతంలో …
Read More »ఈడీ విచారణకు హజరైన హీరో విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో .. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న బుధవారం ఉదయం పదికొండు గంటలకు ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ను ఈడీ అధికారులు దాదాపు పదకొండు గంటల పాటు విచారించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో విజయ్ దేవరకొండ ఇటీవల హీరోగా నటించిన లైగర్ మూవీకి సంబంధించి ఈడీ ఆధికారులు పలు ప్రశ్నలు అడిగారు. …
Read More »మంత్రి గంగుల.. టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజుకు సీబీఐ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి సీబీఐ నోటీసులు పంపింది. ఇటీవల తాను సీబీఐ ఆఫీసరనంతూ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన పలు మోసాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంతూ సీబీఐ అధికారులు 160CRPC కింద నోటీసులు పంపించారు . మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన నివాసమైన కరీంనగర్ లో ఇవ్వగా.. గాయత్రి రవికి హైదరాబాద్ …
Read More »