దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య దీంతో 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,961 మంది కరోనా మహమ్మారి వైరస్ బారినపడి మరణించారు. మరో 23,432 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు మృతిచెందారని కేంద్ర …
Read More »రెచ్చిపోయిన సిని శెట్టి
నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ
విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక …
Read More »ప్రభాస్ అభిమానులకు Good News
ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే! అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ కె …
Read More »జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట
ఆర్థిక నేరగాడు సుకేశ్‌చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు …
Read More »అవి తప్పా వేరేవి అడగరా- అను ఇమ్మాన్యుయేల్
తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంపైనే తన నమ్మకమంతా …
Read More »నితీశ్‌కుమార్, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఆరోపించగా.. వయసు మీద ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏదైనా మాట్లడగలడు అని నితీశ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ట్వీట్ ద్వారా ప్రశాంత్ కిషోర్ మరోసారి నితీశ్ కుమార్‌ను …
Read More »చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్
మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30-40 ఏండ్ల వయస్సు వారిలోనూ కనిపిస్తున్నది ఆందోళన వ్యక్తంచేశారు. వరల్డ్ బ్రెస్ట్ర్ క్యాన్సర్ నెల సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడన, మారథాన్ మంత్రి …
Read More »యువరత్న బాలకృష్ణ క్రష్ ఆ స్టార్ హీరోయిన్ అంట..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ఆహాలో ప్రసారమై కార్యక్రమం ఆన్ స్టాబుబుల్. ఈ షో తో బాలయ్య క్రేజ్ రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. బాలయ్య ఫేం వల్ల ఈ షో కు టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరుగుతుంది. అయితే యువహీరోలు అయిన విశ్వక్ సేన్, సిద్దు అతిథులుగా వచ్చిన సీజన్ …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు సంబంధించి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ సర్కిల్‌లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »