Home / Tag Archives: slider (page 277)

Tag Archives: slider

తెలంగాణలో అత్యధికంగా ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీల్లో  10 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వీరిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల  కవిత, పాడి కౌశిక్ రెడ్డి, మహమూద్ అలీ, నారాయణరెడ్డి, ప్రకాశ్, కడియం, కోటిరెడ్డి, సత్యవతిరాథోడ్, కృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అయితే అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీల్లో యెగ్గె మల్లేశం(రూ.126.83 కోట్లు) తొలిస్థానంలో, కవిత (రూ. 39.79 కోట్లు) 4వ స్థానంలో నిలిచారు. అత్యధిక అప్పులున్న …

Read More »

సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ  మూవీ  ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు …

Read More »

దేశంలో కొత్తగా 10,725 కరోనా పాజిటీవ్ కేసులు

దేశ వ్యాప్తంగా  గడిచిన గత 24గంటల్లో కొత్తగా 10,725 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ  గురువారం తెలిపింది. తాజాగా 13,084 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. అయితే ఈ కరోనా  వైరస్‌ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. దీంతో తాజా కొత్త కరోనా  కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. ఇందులో 4,37,57,385 మంది బాధితులు …

Read More »

రాజాసింగ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి

ఒక ఎమ్మెల్యేగా..ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే విధంగా  మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని  సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన …

Read More »

నేడు కొంగరకలాన్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రోజు  గురువారం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా  కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికోసం ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు   కొంగరకలాన్‌కు చేరుకొంటారు. మొదట సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ …

Read More »

ఓదెల రైల్వే స్టేష‌న్‌ ట్రైలర్ విడుదల

కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా ప‌టేల్   వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేష‌న్‌’  . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌నల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ‌, వ‌శిష్ణ ఎస్ సింహా, సాయి రోన‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా  ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.ఓదెల గ్రామంలో కొత్త‌గా పెళ్లైన ఓ మ‌హిళపై జ‌రిగిన హ‌త్యాచార …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 8,586 కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది వైరస్ మరణించారు. మరో 10,677 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 210.58 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

రాజశేఖర్ హీరోగా సరికొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పవన్ సాదినేని దర్శకుడు. ఈ మూవీకి ‘మాన్స్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్లో షూటింగ్ లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ నిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ పవన్ సాధినేని తెలిపాడు.

Read More »

‘ఇండియన్-2’ గురించి బ్రేకింగ్ న్యూస్

విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇండియన్-2’. గతంలో షూటింగ్ కొంతభాగం పూర్తయిన సంగతి విధితమే.. కరోనా పరిస్థితులు, సెట్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఇండియన్-2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు శంకర్ ప్రకటించాడు. గతంలో బ్లాక్ బ్లస్టర్ అయిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తుండగా.. కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat